Home » Fire Accident
ముంబై : అనుకున్నదొక్కటి..జరిగిందొకటి అన్నట్లు ఉంటాయి కొన్ని సందర్భాలు. ఇటువంటివి ఒకోసారి ప్రాణమీదికి తెచ్చిపెడతాయి. ఈ క్రమంలో దోమల్ని చంపేందుకు చేసిన పనితో ఇల్లే కాలిపోయింది. ఈ ఘటనలో ఓ నటి తృటిలో ప్రమాదం నుంచి బైటపడింది. హిందీ సీరియల్స్ లో మ�
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి దగ్గర పెను ప్రమాదం తప్పింది. TSRTC వోల్వో బస్సు ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన బస్సు డ్రైవర్
ఢాకా : బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఫిబ్రవరి 20 బుధవారం రాత్రి 10.40 గంటల సమయంలో ఢాకాలో చౌక్‌బజార్ అపార్ట్‌మెంట్‌లోని రసాయనాల గోదాములో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 70 మంది సజీవదహనం అయ్యారు. వందలాది మందికి గాయాలయ్యాయి. పక్కన
ఎర్నాకుళం దక్షిణ రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రముఖ పాదరక్షల సంస్థ పారగాన్ లో బుదవారం ఉదయం (ఫిబ్రవరి 20,2019)న భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా ఐదు అంతస్తుల భవనమంతా మంటలంటుకున్నాయి. దీంతో తీవ్ర ఆందోళన నెలకొన్న నేపథ్యంలో సమీప భవనాలను
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో తరచుగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఫిభ్రవరి 16 శనివారం ఢిల్లీ హైకోర్టులో అగ్నిప్రమాదం జరిగింది. హైకోర్టు క్యాంటీన్ లో మంటలు చెలరేగాయి. కోర్టు ప్రాంగణమంతా దట్టంగా పొగలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న �
హైదరాబాద్ : నుమాయిష్‌ను ఫ్రిబవరి 24 వరకూ పొడిగిస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి రంగారెడ్డి తెలిపారు. జనవరి 30న భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదం తర్వాత రెండు రోజుల బంద్ అనంతరం తిరిగి ప్రారంభమైన ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15తో ముగియాల్
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని వరుస అగ్నిప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. కేవలం మూడు రోజుల్లో మూడు అగ్నిప్రమాదాలు జరగటంతో ఢిల్లీ వాసులు హడలిపోతున్నారు. ఈ క్రమంలో నారాయణ ప్రాంతంలోని పేపర్ కార్డ్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు భారీగా ఎగసిపడుతున్న�
ఢిల్లీ : ఢిల్లీలోని కరోల్ బాగ్ లోని అర్పిత్ ప్యాలెస్ హోటల్ లో ఫిబ్రవరి 12వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. పదుల సంఖ్యలో ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఫైర్ య
సిద్ధిపేట జిల్లా కేంద్రంలో మోడల్ రైతు బజార్ సమీపంలోని మెదరి వెదురు కట్టెల షాప్ కు మంటలు అంటుకున్నాయి.
విజయవాడ: వంటింటి గ్యాస్ సిలిండర్లు బాంబుల్లా పేలుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. వంటింట్లోకి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.