Fire Accident

    ములుగు లో భారీ అగ్నిప్రమాదం 

    May 6, 2019 / 10:52 AM IST

    వరంగల్ : వరంగల్ జిల్లా ములుగులోని  కోస్టల్  కనస్ట్ర క్షన్  కంపెనీలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో టైర్లు, టిప్పర్లు, ఇతర వాహనాలు కాలి బూడిదయ్యాయి. భారీ ఎత్తున పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా మంటలు చెలరే�

    పొగాకు గోదాంలో అగ్నిప్రమాదం : రూ.100కోట్లు నష్టం

    May 6, 2019 / 07:10 AM IST

    గంటూరు జిల్లా పొత్తూరు దగ్గర పొగాకు గోదాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో 15వేల పొగాకు కేసులు దగ్ధమయ్యాయి. 100 కోట్ల రూపాయల  ఆస్తి నష్టం జరిగింది. మంటల ధాటికి గోదాం కుప్పకూలింది. పక్కనే ఉన్న మరో నాలుగు గోదాంలక

    ముంబైలో అగ్నిప్రమాదం

    May 4, 2019 / 03:25 AM IST

    ముంబై పాట్లిపడ గుడ్ బండార్ లో అగ్నిప్రమాదం జరిగింది. అపార్ట్ మెంట్ లోని ఓ పోర్షన్ లో మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగ

    ‘సైరా నరసింహారెడ్డి’ సెట్ లో అగ్నిప్రమాదం 

    May 3, 2019 / 01:59 AM IST

    హైదరాబాద్‌ శివారులోని కోకాపేటలో ప్రముఖ టాలీవుడ్ సినీ నటుడు చిరంజీవి ఫాంహౌజ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మణికొండలోని ఫాంహౌజ్‌లో సైరా నరసింహారెడ్డి చిత్ర నిర్మాణం కోసం ఏర్పాటు చేసి సెట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటల్లో సెట్‌ తగలబడు�

    బోట్ల తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం : రెండు బోట్లు దగ్థం 

    May 1, 2019 / 06:03 AM IST

    తూర్పుగోదావరి యు.కొత్తపల్లి  మండలం మూలపేట శివారులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రామన్నపాలెం బ్రిడ్జి సమీపంలోని బోట్ల తయారీ కేంద్రంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రెండు బోట్లు మంటల్లో కాలిపోయాయి. రూ.55 లక్షలు మేర ఆస్తి నష్టం సంభవించినట్లుగా అ

    యుద్ధ నౌకలో మంటలు, నేవీ ఆఫీసర్ మృతి

    April 26, 2019 / 12:58 PM IST

    పొగ ప్రదేశాన్ని చుట్టుముట్టి గాలి ఆడకుండా ఉక్కిరిబిక్కిరి చేయడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే నేవీ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. 

    రైల్ నిలయంలో అగ్నిప్రమాదం 

    April 19, 2019 / 04:34 AM IST

    హైద్రాబాద్: సికింద్రాబాద్ రైల్ నిలయం లోని  7 వ అంతస్తులో శుక్రవారం  ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్కూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలు ఫైల్స్ దగ్ధం  అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

    బొంతపల్లి పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం

    April 17, 2019 / 02:24 AM IST

    సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి ఓ పరిశ్రమలోని సాల్వెంట్‌ యార్డులో మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లో వ్యాపించడంతో పరిశ్రమ అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బం�

    చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో భారీ అగ్నిప్రమాదం

    April 11, 2019 / 02:11 AM IST

    చిత్తూరు కలెక్టరేట్‌లో బుధవారం(ఏప్రిల్ 10, 2019) అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కొన్ని కీలక డాక్యుమెంట్లు, పరికరాలు, ఏసీలు కాలి బూడదయ్యాయి.

    ప్రధాని కార్యాలయంలోనే ఉండగానే భారీ అగ్నిప్రమాదం 

    April 8, 2019 / 10:33 AM IST

    ప్రధాన మంత్రి ఆయన ఆఫీస్ లో ఉన్న సమయంలోనే భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పాకిస్థాన్‌ ప్రధాని కార్యాలయంలో అగ్ని ప్రమాదం సోమవారం (ఏప్రిల్ 8)జరిగింది.

10TV Telugu News