ఢిల్లీ హైకోర్టులో అగ్నిప్రమాదం 

  • Published By: veegamteam ,Published On : February 16, 2019 / 11:09 AM IST
ఢిల్లీ హైకోర్టులో అగ్నిప్రమాదం 

Updated On : February 16, 2019 / 11:09 AM IST

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో తరచుగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఫిభ్రవరి 16 శనివారం ఢిల్లీ హైకోర్టులో అగ్నిప్రమాదం జరిగింది. హైకోర్టు క్యాంటీన్ లో మంటలు చెలరేగాయి. కోర్టు ప్రాంగణమంతా దట్టంగా పొగలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేసుకుని, మంటలను అదుపులోకి తెచ్చారు. సిబ్బంది అప్రమత్తతో ప్రమాదం తప్పింది. ఎవరూ గాయపడలేదు. 

Read Also :  పుల్వామా ఎటాక్ : ఆనంద్ మహేంద్రా పోస్ట్ వైరల్
Read Also :  ఆల్ పార్టీ – వ‌న్ వాయిస్ : పాక్ పై యుద్ధ‌మేనా