-
Home » Fire broke
Fire broke
Delhi: కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం.. కిటికీల నుంచి బయటికి దూకిన విద్యార్థులు
నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కోచింగ్ సెంటర్లో మంటలు చెలరేగడంతో విద్యార్థులు కిటికీ గుండా ఏర్పాటు చేసిన తాడు ద్వారా కిందకు దూకడం చూడవచ్చు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు
fire broke in Surat : సూరత్‌లో భారీ అగ్ని ప్రమాదం..భవనం పైనుంచి దూకేసిన కార్మికులు..ఇద్దరు మృతి
గుజరాత్‌లోని వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగసిపడటంతో కార్మికులు భవనంపైనుంచి దూకేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
KPHB లో అగ్నిప్రమాదం, ఏ క్షణమైనా బిల్డింగ్ కూలే అవకాశం!
KPHB fire Accident : KPHB లో అగ్నిప్రమాదం కలకలం రేపుతోంది. 2020, నవంబర్ 15వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 4గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో హార్డ్‌వేర్, శానిటరీ షాపులో మంటలు రేగాయి. క్షణాల్లోనే వ్యాపించాయి. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మంటల ధాటికి బిల్డింగ్ గోడల�
మూడు ఫ్యాక్టరీల్లో అగ్నిప్రమాదం
పశ్చిమ బెంగాల్ : రాష్ట్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలో బైరక్ పూర్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం (మే 9,2019) రాత్రి బరక్ పురాలోని బిల్కుండా గ్రామ పంచాయితీలోని ఓ ఫ్యాక్టరీలో చెలరేగాయి. ఆ మంటలు మరో రెండు ఫ్యా�