Home » First Case
ప్రమాదకరమైన కరోనా XBB.1.5 వేరియంట్ భారత్ లోకి ప్రవేశించింది. దేశంలో తొలి కేసు నమోదు అయింది. ఈ కొత్త వేరియంట్ ను గుజరాత్ లో గుర్తించారు. గత వేరియంట్ BQ.1పోలిస్తే 120 రెట్లు ఎక్కువ అంటువ్యాధి అని అమెరికాన్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
దక్షిణాఫ్రికాలో కరోనా ఉధృతికి కారణమైన రెండు ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ లో బీఏ.4 కూడా ఒకటిగా చెప్పవచ్చు. అంతకముందు కరోనా సోకినా, రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఇది సోకుతున్నట్లు నిర్ధారణ అయింది.
బీహార్ లో కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. ఇది 10రెట్లు ప్రమాదకరం అని చెబుతున్నారు నిపుణులు.
ఒమిక్రాన్ స్ట్రెయిన్స్ (BA1, BA2) కాంబినేషన్‌తో ‘XE Omicron’ అనే పేరుతో ఈ కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ కొత్త వేరియంట్ గుర్తించింది.
కేరళ రాష్ట్రంలో 2022వ సంవత్సరం వచ్చిన తర్వాత తొలి మంకీ ఫీవర్ కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తిరునెల్లె గ్రామ పంచాయతీకి చెందిన పనవల్లీ గిరిజన ప్రాంతంలోని 24ఏళ్ల వ్యక్తికి..
దేశంలో మళ్లీ మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. కేరళ రాష్ట్రంలో ఈ ఏడాది తొలి మంకీ ఫీవర్ కేసు నమోదైంది.
పలు రకాలైన మందులు, చికిత్స కోసం చేస్తున్న ప్రయత్నాలు సరైన డ్రగ్ కనిపెట్టలేకపోయినా.. పోరాటం జరుగుతూనే ఉంది. వూహాన్ యూనివర్సిటీలో థర్డ్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ సెమిస్టర్ హాలీడేస్...
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గడిచిన 24గంటల్లో దేశంలో ఒకేరోజు 164 ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.
ఒమిక్రాన్ భారత్‌లనూ వేగంగా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒమిక్రాన్ కేసులు కనిపిస్తూనే ఉన్నాయి.
Bird Flu: ఇన్నాళ్లుగా మనుషులకు బర్డ్ ఫ్లూ సోకదనుకుంటున్న వారికి చేదు వార్తే ఇది. రష్యాలో తొలిసారిగా H5N8వైరస్ సోకింది. డిసెంబర్ లో ఫౌల్ట్రీ ప్లాంట్ లో పనిచేస్తున్న ఏడుగురు వర్కర్లకు సోకినట్లు అధికారులు చెబుతున్నారు. ‘అందరూ సేఫ్ గానే ఉన్నారు’ అన