Home » Fish
కొన్ని రకాల చేపలలో ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులు వంటి అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ కొవ్వులు ప్రేగులలో మంటను పెంచుతాయి. ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS) వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తాయి.
తల లేకుండా ఏ జీవి అయినా జీవించగలదా? ఓ తల లేని చేప చెరువులో ఈత కొడుతోంది. అదెలా సాధ్యం? ఈ వింత వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.
ఇళ్లలో మనం ఎంతో ఇష్టంగా పెంచుకునే చిన్ని చేపలు మరింత సున్నితంగా ఉంటాయి. ఓ ఇంట్లోని వారు గోల్డ్ ఫిష్ లను పెంచుకుంటున్నారు. అందులో నుంచి ఓ గోల్డ్ ఫిష్ నేలపై పడిపోయింది. దీంతో దాన్ని ఓ పిల్లి చూసింది. అయితే, గోల్డ్ ఫిష్ ను తిరిగి నీటిలో వేయలేకపోయ�
చేపను ఫ్రై చేసుకుని తిందామనుకున్నాడు ఓ వ్యక్తి. అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. ప్యాన్ లో నూనె పోసి, సలసల కాగించి అందులో చేపను వేశాడు. అయితే, చనిపోయిందనుకున్న చేప.. వేడివేడి నూనెలో వేశాక పెనుగులాడింది. అటూ ఇటూ కదలసాగింది.
గర్భిణీ స్త్రీలకు చేపలు ఇవ్వాలా వద్దా అన్న దానిపై అనేక మందిలో చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే చేపల్లో పాదరం వల్ల శిశువులకు హానికలిగే అవకాశాలు ఉంటాయి.
చేపల్లోని ప్రొటీన్, కొవ్వు అమ్లాలు రక్తపోటు తగ్గటానికి దోహదపడతాయి. తద్వారా పక్షవాతం బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
వామ్మో..సీన్ రివర్స్ అయ్యింది. పాములు చేపల్ని తినటం చూశాం. కానీ ఇక్కడ ఓ చేప అంతపెద్ద పాముని గులాబ్ జామ్ లా గుటుక్కున మింగేసింది.
చేపకు నాలుక ఉండాల్సిన స్థానంలో ఓ పరాన్న జీవి తిష్టవేసింది. అసలు నాలుకని ఆరగించి కుత్రిమ నాలుకగా మారిపోయింది పరాన్నజీవి
అతిగా చేపలు పట్టడం వల్ల చేపల్లో మిథైల్ మెర్క్యూరీ సాంద్రత పెరిగి, వీటిల్లో పాదరసం అత్యధికంగా బహిర్గతం అవుతుంది. సాధారణంగా సముద్ర చేపల్లో పాదరసం అధికంగా ఉంటుంది. శరీరంలో పాదరసం స్థ
దీనికి తోడు చేపల ధరలు తగ్గిపోవటంతో ఎకరానికి 30వేల నుండి 50వేల రూపాయల వరకు నష్టం వాటిల్లుతుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం కిలో చేప ధర 85 రూపాయలు పలుకుతుంది.