Home » Fish Venkat
తాజాగా నేడు ఫిష్ వెంకట్ కూతురు ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేసారు.
కమెడియన్గా, విలన్గా నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సాధించారు ఫిష్ వెంకట్.
ఆది మూవీలో తొడగొట్టు చిన్నా డైలాగ్తో గుర్తింపు తెచ్చుకుని కమెడియన్గా, విలన్గా తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు ఫిష్ వెంకట్.
ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫిష్ వెంకట్ తన బాధలు చెప్పుకొని ఎమోషనల్ అయ్యాడు.