Home » flash flood
భారీ వర్షాలకు అకస్మాత్తుగా వరద ముంచెత్తడంతో ఓ నగల దుకాణం నుంచి చూస్తుండగానే దాదాపు 20 కిలోల బంగారం నగలు, నగదు కొట్టుకుపోయాయి.
ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఎన్టీఆర్ జిల్లా అధికారులు అల్పాహారం, భోజన ఏర్పాట్లు చేశారు.
సిక్కిం మెరుపు వరదల్లో మృతుల సంఖ్య 56 కు పెరిగింది. సిక్కిం విపత్తు కారణంగా ఇప్పటివరకు 26 మృతదేహాలను వెలికితీశారు. పశ్చిమ బెంగాల్‌లోని తీస్తా నది పరీవాహక ప్రాంతంలో 30 మృతదేహాలు లభ్యమయ్యాయి....
సిక్కిం మెరుపు వరదల్లో మృతుల సంఖ్య 19కి పెరిగింది. వరదపీడిత ప్రాంతాల్లో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గల్లంతైన వారి కోసం గాలిస్తున్నాయి. గల్లంతైన 16 మంది సైనికుల కోసం ఆర్మీ బుధవారం ఉదయం నుంచి విస్తృతంగా వెతుకుతోంది....
ఉత్తర సిక్కింలో బుధవారం క్లౌడ్ బరస్ట్ వల్ల మెరుపు వరదలు సంభవించాయి. మేఘాల విస్ఫోటనం కారణంగా తీస్తా నది నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. ఈ ఆకస్మిక వరదలు సంభవించడంతో పలు రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. వరద నీటిలో 23 మంది ఆర్మీ సిబ్బంది కొట్టుకు
భారీవర్షాలతో వెల్లువెత్తిన వరదల వల్ల ఉత్తరాఖండ్‌లోని హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో 81 మంది మరణించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల ఇళ్లు కూలిపోయాయి. గాయపడిన వారిని రక్షించడానికి, పలుచోట్ల ఇళ్లు కూలిన కారణంగా మృతదేహాలను
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో వరదలు వెల్లువెత్తాయి. మెరుపు వరదల వల్ల గ్రాంఫు, చోటా ధర్రా గ్రామాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. సుమదో కాజా-గ్రాంఫు మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగ
దేశంలో రుతుపవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, చత్తీస్ ఘడ్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, తెలంగాణ రా
ఎగువన కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా పరివాహాక ప్రాంతమంతా జలకళతో కళకళలాడుతుంది. బిరా బిరా కృష్ణమ్మ పరుగులు పెడుతు పరమశివుడికి అభిషేకిస్తోంది. శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడంతో.. కొత్త అందాలతో కన�
Give me a finger of my son : ఉత్తరాఖండ్ ఛమోలీ జిల్లాలో ధౌలిగంగా నది ఎంతటి బీభత్సం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సమయం గడిచేకొద్దీ ఉత్కంఠ పెరిగిపోతోంది. సొరంగంలో చిక్కుకున్న కార్మికులు ప్రాణాలతో బయటపడతారా ? అని కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సహ�