Home » flash floods
వచ్చే 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో మెరుపు వరదలు సంభవిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
మచైల్ మాతా ఆలయం సముద్ర మట్టానికి సుమారు 2వేల 800 మీటర్ల ఎత్తులో ఉంది. (Jammu Kashmir Cloud Burst)
జూన్ 20 నుంచి జులై 6న హిమాచల్ ప్రదేశ్లో 23సార్లు ఆకస్మిక వరదలు వచ్చాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.
ఇంతకీ క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి? ఉన్నట్లుండి కుంభవృష్టి కురవడానికి కారణమేంటి?
సిక్కిం వరదల్లో 14 మంది మరణించగా, మరో 102 మంది గల్లంతయ్యారు. ఈ వరదల్లో 26 మంది గాయపడ్డారు. 2వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల వల్ల 11 వంతెనలు కొట్టుకుపోయాయి....
ఇండియాలో ఈరోజు చాలా నగరాల్లో మొబైల్ ఫోన్లకు ఎమర్జెన్సీ అలర్ట్ నోటిఫికేషన్ వచ్చింది. బీప్ శబ్దంతో వచ్చిన మెసేజ్ చూసి చాలామంది గందరగోళానికి గురయ్యారు. ట్విట్టర్లో దీనిపై పెద్ద చర్చ కూడా జరిగింది.
దక్షిణ కొరియాలో వరద విపత్తు సంభవించింది. దక్షిణ కొరియాలో కురుస్తున్న భారీవర్షాల వల్ల కొండచరియలు విరిగిపడటంతోపాటు వరదల వల్ల 26 మంది మరణించారు. వరదల్లో మరో పదిమంది గల్లంతు అయ్యారు....
జమ్మూకశ్మీరులో మెరుపు వరదలు వచ్చాయి. జమ్మూ కాశ్మీర్లో పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న ఇద్దరు బాలికలు వరదల్లో మునిగిపోయారు. నలుగురు బాలికలు పాఠశాల నుంచి ఇంటికి వెళుతుండగా కథువాలో వరదలో చిక్కుకున్నారు. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు బాలికలు ప్రాణాల�
హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లా బాగిపుల్ ప్రాంతంలో వరదలు సంభవించాయి. ఈ వరదల్లో పర్యాటకులతో పాటు స్థానికులు 200 మందికిపైగా చిక్కుకున్నారు.
దేశంలో వర్షాలు, వరద ఉధృతి కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా వర్షాల కారణంగా 31 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. పలువురు గల్లంతయ్యారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.