flight

  కరోనా నుంచి రక్షణగా హెల్మెట్

  January 29, 2020 / 04:03 PM IST

  ప్రపంచ వ్యాప్తంగా  కరోనా వైరస్ భయం ప్రతి ఒక్కరిలోనూ పట్టుకుంది. ఎవరికి వారు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఏ ఒక్కరూ బయటకు రావటానికి భయపడుతున్నారు. వచ్చినా ముఖానికి మాస్క్ లు ధరించటం, చేతులు శుభ్రం చేసుకోవటం ఇలాంటి చిన్న చిన్న చిట్కా�

  హ్యాట్సాఫ్ డాక్టర్ : రోగిని కాపాడటానికి మూత్రాన్ని నోటితో బైటకు తీశాడు 

  November 23, 2019 / 06:02 AM IST

  డాక్టర్ ని దేవుడితో సమానమంటాం. రోగులకు డాక్టర్ పునర్జన్మనిస్తాడు కాబట్టి. డాక్టర్ల నిర్లక్ష్యంతో రోగులు చనిపోయారనే ఆందోళనలకు మనం చూస్తుంటాం..వింటుంటాం. కానీ వృత్తికి అంకితమైన డాక్టర్లు పేషెంట్లను కాపాడేందుకు ఎంతటి రిస్క్ అయినా చేస్తారు. �

  విమాన ప్రయాణంలో..నాలుగు నెలల చిన్నారి మృతి

  November 16, 2019 / 07:11 AM IST

  విమానంలో ప్రయాణిస్తూ నాలుగు నెలల పసిపాప మరణించిన విషాద ఘటన ముంబైలో వెలుగుచూసింది. సూరత్ కి చెందిన ప్రీతి జిందాల్ తన నాలుగునెలల వయసున్నకూతురు, అత్తమామలతో కలిసి సూరత్ నుంచి ముంబై నగరానికి స్పైస్ జెట్ విమానంలో బయలుదేరింది. సూరత్ ఎయిర్ పోర్ట్ �

  వాట్ ఏ చేజింగ్: దొంగ రైలులో.. పోలీసులు విమానంలో

  November 5, 2019 / 05:36 AM IST

  సినిమాటిక్ గా జరిగిన ఈ చేజింగ్ గురించి వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. 22ఏళ్ల వ్యక్తి సొంతూరు అయిన అజ్మర్‌లో యజమాని ఇంట్లోనే బంగారం దొంగిలించి పారిపోయేందుకు ప్రయత్నించాడు. బెంగళూరు నుంచి బయల్దేరిన వ్యక్తి ఎవరికి తెలియదనుకుని రిలాక్స్‌డ�

  పక్క సీటులో పిల్లలు ఉన్నారు జాగ్రత్త : విమానంలో బేబీ సీట్ మ్యాప్ ఫీచర్ 

  September 28, 2019 / 11:43 AM IST

  బస్సుల్లో, రైళ్లలో, విమానాల్లో వెళ్లే ప్రయాణికుల్లో రెండేళ్ల చిన్నారుల వరకు ఎలాంటి టికెట్ ఉండదు. వారికి ప్రత్యేకించి సీటు అక్కర్లేదు. కానీ, ఈ విమానంలో మాత్రం బేబీ సీటు మ్యాప్ ఫీచర్ ఒకటి అందుబాటులోకి వచ్చింది.

  విమానంలో నొప్పులు.. శంషాబాద్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఆల్ హ్యాపీస్

  September 28, 2019 / 09:35 AM IST

  రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో శనివారం అరుదైన ఘటన చోటు చేసుకుంది. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి గర్భిణీ ప్రసవానికి వీలు కల్పించారు. దీంతో ఆ మహిళ ఓ మగ పిల్లాడికి జన్మనిచ్చింది.  శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దుబాయ్ నుంచ�

  సో క్యూట్ వీడియో : విమానంలో గుర్రం ప్రయాణం

  September 21, 2019 / 10:13 AM IST

  విమానం ఎక్కటం సామాన్యులకు కల. కానీ శ్రీమంతులు పెంచుకునే జంతువులకు విమానం ఎక్కటం వెరీ ఈజీ. చాలామంది తమ పెంపుడు జంతువుల్ని విమానంలో తీసుకెళుతుంటారు. కుక్కలు, పిల్లులు, కుందేళ్లు వంటివి తీసుకెళుతుంటారు. కానీ ఓ మహిళ మాత్రం ఏకంగా తన పెంపుడు జంత

  #ShameOnIndiGo : ప్రయాణికులందరి లగేజీ మరిచి దేశం దాటిన ఇండిగో

  September 17, 2019 / 09:30 AM IST

  ప్రముఖ దేశీయ విమాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.షేమ్ ఆన్ ఇండిగో హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. ఈ మధ్యకాలంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రధాన వార్తల్లో నిలుస్తోంది. కొన్నిసార్లు సాంకేత�

  ఎంత ఘాటు ప్రేమో : భార్య నిద్ర కోసం.. విమానంలో 6 గంటలు నిలబడి!

  September 10, 2019 / 07:39 AM IST

  తన భార్య అంటే అతడికి పిచ్చి. అదే పిచ్చి ప్రేమ.. అతడ్ని గంటల పాటు నిలబడి ఉండేలా చేసింది. ఎక్కడ తన భార్యకు నిద్రాభంగం అవుతుందోనని అలానే 6 గంటలు విమానంలో నిలబడ్డాడు.

  కుక్కను ఢీకొట్టబోయిన విమానం.. క్షణాల్లో

  September 2, 2019 / 05:34 AM IST

  ఎయిర్ ఆసియా ఇండియా విమానం క్షణాల్లో కుక్కను ఢీ కొట్టబోయి తప్పించుకుంది. సెప్టెంబర్ 1న గోవా నుంచి బయల్దేరిన ఫ్లైట్ ఢిల్లీకి చేరాల్సి ఉంది. ఫ్లైట్ నెంబర్ 15778 ఉదయం 8గంటల 25నిమిషాలకు చేరుకోవాల్సి ఉంది. దాదాపు రన్ వే మీదకు వచ్చేసింది. ఇంతలో అకస్మాత్�