Home » Flipkart Big Shopping Utsav Sale
Flipkart Sale Offers : ఈ సేల్ సమయంలో అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ల మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఆసక్తి గల కొనుగోలుదారులు తమకు ఇష్టమైన స్మార్ట్‌ఫోన్ డీల్స్ పొందవచ్చు.
Flipkart Big Shopping Utsav Sale : ఫ్లిప్‌కార్ట్ ఉత్సవ్ సేల్ అక్టోబర్ 9 నుంచే అధికారిక మైక్రోసైట్లో ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్‌లోని బ్యానర్ సేల్ అక్టోబర్ 13 వరకు కొనసాగుతుందని వెల్లడించింది.
Motorola Moto Edge 50 Pro Discount : మోటోరోలా కొత్త ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ ( Flipkart Big Shopping Utsav Sale) సమయంలో అనేక ఫోన్లపై ఆకర్షణీయమైన డీల్స్ అందించనుంది.