Home » Flipkart Sale Offers
Flipkart Year End Sale 2023 : ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2023 ఈ నెల 16 (డిసెంబర్)వ తేదీతో ముగియనుంది. ఆపిల్ ఐఫోన్ నుంచి శాంసంగ్, మోటోరోలా, గూగుల్ పిక్సెల్ వంటి అనేక ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15 కొనేందుకు చూస్తున్నారా? అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో రూ. 40వేల కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కొత్త డిజైన్, శక్తివంతమైన ఎ16 బయోనిక్ చిప్, 48ఎంపీ ప్రధాన కెమెరా ఉన్నాయి.
Apple iPhone 15 Sale : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం.. ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 15 అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.
iPhone 14 Discount Sale : ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ (Flipkart Diwali Sale) కొనసాగుతోంది. అందరికి కొన్ని ఆకట్టుకునే డీల్‌లు స్టోర్‌లో ఉన్నాయి. మీరు ఐఫోన్ 14ని పొందాలనుకుంటే.. స్పెషల్ సేల్ సమయంలో ఐఫోన్ రూ. 14,900 తగ్గింపుతో పొందవచ్చు.
Flipkart Sale Offers : ఫ్లిప్‌కార్ట్ పండుగ సీజన్ సేల్ కొనసాగుతోంది. రూ.20వేల లోపు ధరలో పోకో X5 ప్రో, మోటో7 G54, రియల్‌మి 11x స్మార్ట్ఫోన్లపై భారీ డీల్స్ అందిస్తోంది.
Flipkart Dussehra Sale 2023 : ఆపిల్ కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ దసరా సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్ తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
Apple iPhone 12 Discount : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 12 (iPhone 12 Deal on Flipkart)పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డీల్ ఇంకా తక్కువ ధరకు ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
Vivo X90 Pro Price Cut : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వివో ఫ్లాగ్షిప్ ఫోన్ (Vivo X90 Pro) ధరను రూ. 10వేలు తగ్గించింది. మరెన్నో ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లను పొందవచ్చు.
Poco X5 Pro Discount : రాబోయే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) సందర్భంగా (Poco X5 Pro) భారీగా ధర తగ్గింపును అందుకోనుంది. ఈ ఆఫర్‌తో పోకో X5 ప్రో కేవలం రూ. 16,499కు అందుబాటులో ఉంటుంది.
Moto Razr 40 Sale : భారత మార్కెట్లో ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లకు ఫుల్ డిమాండ్ ఉంది. ఇటీవలే లాంచ్ అయిన (Moto Razr 40, Moto Razr 40 Ultra) ఫోల్డబుల్ ఫోన్లపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్లు అందిస్తున్నాయి.