Home » Flipkart Sale Offers
iPhone Offers : ప్రేమికుల దినోత్సవం రోజున గర్ల్ ఫ్రెండ్ లేదా మీ భాగస్వామికి ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 16 మోడళ్లపై అదిరే డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.. ఓసారి లుక్కేయండి.
iPhone 15 Price : భారత మార్కెట్లో ఆపిల్ ధర తగ్గిన తర్వాత ఐఫోన్ 15 మోడల్ 128జీబీ వేరియంట్ రూ.69990కి రిటైల్ అయింది.
Flipkart Republic Day Sale : ఫ్లిప్‌కార్ట్ కొత్త ఐఫోన్ 16 సిరీస్‌పై రూ. 12వేల వరకు తగ్గింపు ఆఫర్లను అందిస్తోంది.
Flipkart Big Diwali Sale : ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 16 సిరీస్‌లోని అన్ని మోడళ్లను ఒరిజినల్ లాంచ్ ధరలకు విక్రయిస్తోంది. అయితే, అర్హత కలిగిన బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి తక్కువ ధరకు కావలసిన ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
Flipkart Sale Offers : ఈ సేల్ సమయంలో అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ల మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఆసక్తి గల కొనుగోలుదారులు తమకు ఇష్టమైన స్మార్ట్‌ఫోన్ డీల్స్ పొందవచ్చు.
Best Mobile Phones 2024 : అక్టోబర్ 2024లో రూ.20వేల లోపు బెస్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. పోకో ఎక్స్6 ప్రో, ఇన్ఫినిక్స్ జీటీ 20ప్రో వంటి పర్ఫార్మెన్స్ ఫోన్లపై భారీ తగ్గింపులను కూడా పొందవచ్చు.
Flipkart Big Shopping Utsav Sale : ఫ్లిప్‌కార్ట్ ఉత్సవ్ సేల్ అక్టోబర్ 9 నుంచే అధికారిక మైక్రోసైట్లో ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్‌లోని బ్యానర్ సేల్ అక్టోబర్ 13 వరకు కొనసాగుతుందని వెల్లడించింది.
Best Phones 2024 : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతం రూ. 15వేల లోపు కొనుగోలు చేయగల టాప్ ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోవచ్చు.
Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15ని రూ.57,999కి విక్రయిస్తోంది. ఆపిల్ స్టోర్ ప్రస్తుతం ఈ ఐఫోన్‌ను రూ. 69,900కి అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా రూ. 11,901 ఫ్లాట్ తగ్గింపును ఇస్తోంది.
Buying Smartphone Sale : అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సేల్ సమయంలో కొత్త ఫోన్లతో పాటు వాడిన లేదా డ్యామేజ్ అయినా ఫోన్లను తక్కువ ధరకే ఆఫర్ చేస్తుంటాయి. మీరు బాక్సు ఓపెన్ చేయకుండానే అది కొత్త ఫోన్ లేదా సెకండ్ హ్యాండ్ ఫోన్ అని ఎలా గుర్తుపట్టాలంటే?