Home » Flipkart Sale Offers
Flipkart Smart TV Sale : కొత్త టీవీ కొనేందుకు చూస్తున్నారా? స్మార్ట్ టీవీలపై ఫ్లిప్కార్ట్ భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు 40శాతం కన్నా ఎక్కువ డిస్కౌంట్ పొందవచ్చు.
Apple AirPods Series : ఆపిల్ నుంచి (AirPods Max) హెడ్ఫోన్లు చాలా ఖరీదైనవి. అయితే, ప్రస్తుతం రూ. 20వేల ఫ్లాట్ డిస్కౌంట్తో అందుబాటులో ఉంది. ఫ్లిప్కార్ట్లో Airpods Pro సిరీస్ దాదాపు రూ. 8వేల డిస్కౌంట్ అందిస్తుంది.
Motorola G32 Price : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మోటోరోలా G32 ధర భారీగా తగ్గింది. ఇప్పుడే కొనేసుకోండి.
Flipkart Sale Offers : ఫ్లిప్కార్ట్లో దిమ్మతిరిగే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అనేక మోడల్ ఐఫోన్లను తక్కువ ధరకు సొంతం చేసుకోవాలంటే..
Flipkart Big Saving Days Sale : ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మొదలైంది.. అనేక బ్రాండ్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. జూన్ 10 నుంచి మొదలైన ఈ సేల్ జూన్ 14 వరకు కొనసాగుతుంది.
OnePlus Nord N20 SE : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఇండియా (Flipkart India) వెబ్సైట్లో రూ. 15వేల లోపు ధరకే అందుబాటులో ఉంది. అయితే, ఈ స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయాలా? వద్దా అని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు, స్మార్ట్ఫోన్ భారత మార్కెట్లో ఇంకా లాంచ్ కాలేదు.
iPhone 13 Offer : మీరు iPhone 13ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీరు Flipkartలో డీల్ని ఓసారి చెక్ చేయండి. ఈ-కామర్స్ దిగ్గజం డివైజ్ కొనుగోలుపై రూ. 4వేల డిస్కౌంట్తో విక్రయిస్తోంది. ఫ్లాట్ డిస్కౌంట్ కూడా బ్యాంక్ ఆఫర్లతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో అందుబాటులో ఉంది.
ఈ-కామర్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ దిగ్గజాలు పోటాపోటీగా ఆఫర్లు గుప్పిస్తున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రకటిస్తున్నాయి.