Flipkart Smart TV Sale : ఫ్లిప్‌కార్ట్‌ స్మార్ట్ టీవీ సేల్.. ఈ కొత్త స్మార్ట్‌టీవీలపై భారీ డిస్కౌంట్లు.. మీకు నచ్చిన టీవీని ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

Flipkart Smart TV Sale : కొత్త టీవీ కొనేందుకు చూస్తున్నారా? స్మార్ట్ టీవీలపై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు 40శాతం కన్నా ఎక్కువ డిస్కౌంట్ పొందవచ్చు.

Flipkart Smart TV Sale : ఫ్లిప్‌కార్ట్‌ స్మార్ట్ టీవీ సేల్.. ఈ కొత్త స్మార్ట్‌టీవీలపై భారీ డిస్కౌంట్లు.. మీకు నచ్చిన టీవీని ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

Flipkart TV Sale _ Grab these SmartTVs with over 40 Percent Discount

Flipkart Smart TV Sale : మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనేందుకు చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ప్రముఖ ఈ-కామర్స్ద్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో టీవీ సేల్ అందుబాటులో ఉంది. మీకు నచ్చిన స్మార్ట్ టీవీని అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. మీ కుటుంబ సభ్యులతో కలిసి చూసేలా మీ ఇంటిని మినీ సినిమా హాల్‌గా మార్చుకోవచ్చు. ఈ ఫ్లిప్‌కార్ట్ డీల్స్ ద్వారా ఈ డ్రీమ్ నెరవేర్చుకోవచ్చు. ఈ ఫ్లిప్‌కార్ట్ టీవీ సేల్‌లో స్మార్ట్ టీవీలపై 40శాతానికి పైగా డిస్కౌంట్లను పొందవచ్చు.

LG Pose 4K OLED evo TV : ఫ్లిప్‌కార్ట్‌లో LG Pose 4K OLED evo TVపై 45శాతం ప్రారంభ తగ్గింపును అందిస్తోంది. దాంతో టీవీ ధర రూ. రూ. 1,99,990 నుంచి 1,09,990కు తగ్గుతుంది. అద్భుతమైన పనితీరును అందించే టీవీ 9 Gen5 AI ప్రాసెసర్ 4Kతో వస్తుంది. ఈ డీల్‌పై ఫ్లిప్‌కార్ట్ రూ. 11వేలు వరకు ఎక్స్చేంజ్ ఆఫర్లను అందిస్తోంది.

Read Also : OnePlus 11 5G Discount : ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 5G ఫోన్‌పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు!

శాంసంగ్ క్రిస్టల్ 4K iSmart సిరీస్ 43-inch Ultra HD (4K) LED Smart Tizen TV : ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ టీవీపై 41శాతం ప్రారంభ తగ్గింపును అందిస్తోంది. దీని ధర రూ. 52900 నుంచి రూ. 30990కు తగ్గించుకోవచ్చు. మీరు స్మార్ట్ టీవీ ధరను మరింత తగ్గించాలంటే.. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌గా రూ.11వేలు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. బెస్ట్ మూవీ క్వాలిటీతో ఆహ్లాదకరమైన వ్యూ ఎక్స్ పీరియన్స్ పొందవచ్చు. ఇందులో PurColor అనే ఫీచర్ కారణంగా TV వైడ్ రేంజ్ కలర్లను కస్టమైజ్ చేసుకోవచ్చు.

Flipkart TV Sale _ Grab these SmartTVs with over 40 Percent Discount

Flipkart Smart TV Sale : Grab these SmartTVs with over 40 Percent Discount

సోనీ 55-అంగుళాల అల్ట్రా HD (4K) LED స్మార్ట్ Google TV : ఈ (SONY) టీవీని 55-అంగుళాల Ultra HD (4K) LED స్మార్ట్ గూగుల్ టీవీపై, ఫ్లిప్‌కార్ట్ 43శాతం ప్రారంభ తగ్గింపును అందిస్తోంది. దీని ధర రూ. 99900 నుంచి రూ. 55990కు తగ్గుతుంది. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ ద్వారా సోనీ టీవీ ధరను మరింత తగ్గించవచ్చు. సోనీ టీవీ ధరపై రూ. 11వేలు తగ్గింపు పొందవచ్చు. ఈ టీవీ X1 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది. సౌంట్ క్వాలిటీతో పాటు వాల్యూమ్ తగ్గించడంలో సాయపడుతుంది. వ్యూ క్వాలిటీని కూడా పెంచుతుంది.

ఎల్‌జీ UR7500 50-అంగుళాల అల్ట్రా HD (4K) LED స్మార్ట్ WebOS TV : ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ టీవీని 41శాతం ప్రారంభ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీ ధర రూ. 69990 నుంచి రూ. 40990 కు తగ్గుతుంది. ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌గా రూ.11వేలు డిస్కౌంట్ కూడా అందిస్తోంది.

ఎల్‌జీ UQ7500 55-అంగుళాల అల్ట్రా HD (4K) LED స్మార్ట్ WebOS TV : ఫ్లిప్‌కార్ట్‌లో LG UQ7500 TVపై 41శాతం ప్రారంభ డిస్కౌంట్ పొందవచ్చు. దీని ధర రూ. రూ. 41990 నుంచి రూ. 71990 వరకు పొందవచ్చు. ఈ టీవీ ధరను ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా మరింత తగ్గించవచ్చు. అంటే.. రూ. 7000 తగ్గింపు పొందవచ్చు. ఈ టీవీ UHD 4K రిజల్యూషన్ డిస్‌ప్లేతో వస్తుంది. తద్వారా మీరు రియల్ వ్యూ క్వాలిటీతో స్పష్టమైన కలర్లను పొందవచ్చు.

Read Also : Realme C53 Price Cut : రియల్‌మి C53 ఫోన్ ధర తగ్గిందోచ్.. కేవలం రూ.2,550 మాత్రమే.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!