Motorola G32 Price : కొత్త ఫోన్ కొంటున్నారా? మోటోరోలా G32 ధర భారీగా తగ్గిందోచ్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!
Motorola G32 Price : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మోటోరోలా G32 ధర భారీగా తగ్గింది. ఇప్పుడే కొనేసుకోండి.

Massive Price Drop on Motorola G32, Check all offers
Motorola G32 Price : మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో (Motorola G32)పై భారీ ధర తగ్గింపును అందిస్తోంది. ఇప్పుడు, ఫ్లిప్‌కార్ట్‌లో చాలా సరసమైన ధరకు అందుబాటులో ఉంది. అయితే, మోటోరోలా G32 ఫోన్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించి ఇప్పుడు పూర్తి వివరాలను తెలుసుకుందాం.
మోటోరోలా G32 ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల FHD+ అల్ట్రా-వైడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 680 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 8GB ర్యామ్‌తో వస్తుంది. 16MP ఫ్రంట్ కెమెరాతో పాటు 8MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో 50MP ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్-సెట్ కెమెరాలతో వస్తుంది. 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
మోటోరోలా G32 డిస్కౌంట్లు :
మోటోరోలా G32 ధర రూ.18,999కు సొంతం చేసుకోవచ్చు. అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,999కే పొందవచ్చు. అంటే.. 36 శాతం ధర తగ్గిందని చెప్పవచ్చు.

Massive Price Drop on Motorola G32, Check all offers
బ్యాంక్ ఆఫర్లు ఇవే :
మీరు (IndusInd) బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై 10శాతం తగ్గింపు, రూ.7,500,అంతకంటే ఎక్కువ ఆర్డర్‌లపై రూ.1,000 వరకు పొందవచ్చు. రూ.5వేలు, అంతకంటే ఎక్కువ ఆర్డర్‌లపై రూ.1500 వరకు PNB క్రెడిట్ కార్డ్‌పై 12శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందండి.
మోటోరోలా G32పై ఎక్స్చేంజ్ డీల్‌ను కూడా పొందవచ్చు. రూ.11,450 వరకు సొంతం చేసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా కొత్త మోటోరోలా G32ను కొనుగోలు చేయాలంటే.. మీ పాత స్మార్ట్‌ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. సరిగ్గా పనిచేయకపోతే ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.