Home » Flipkart sale
Flipkart Winter Fest : వింటర్ ఫెస్ట్ సేల్ సమయంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్22 5జీ, ఎస్ 21 ఎఫ్ఈ 5జీలను 50శాతం కన్నా ఎక్కువ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఆకర్షణీయమైన బ్యాంక్ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లతో సొంతం చేసుకోవచ్చు.
Noise Voyage Smartwatch : కొత్త స్మార్ట్‌వాచ్ కొనేందుకు చూస్తున్నారా? 4జీ కాలింగ్ సపోర్టుతో నాయిస్ వాయేజ్ స్మార్ట్‌వాచ్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ వాచ్ కోసం ముందుగానే బుకింగ్ ప్రారంభమైంది.
Apple iPhone 14 Plus Discount : ఫ్లిప్‌కార్ట్ వారి బిగ్ ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్‌ను భారీ తగ్గింపు ధరతో అందిస్తోంది. కొన్ని షరతులలో ఈ ఐఫోన్ ధర రూ. 32,400 కన్నా తక్కువ వరకు కొనుగోలు చేయొచ్చు.
Apple iPhone 15 : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ తగ్గింపు తర్వాత ఆపిల్ ఐఫోన్ 15 ధర తక్కువకు అందుబాటులో ఉంది. ఆపిల్ అధికారిక స్టోర్‌లో ఐఫోన్ 14 ధర కన్నా అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
Flipkart Mobile Bonanza Sale : ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ బొనాంజా సేల్ సమయంలో వినియోగదారులు ఐఫోన్ 12, ఐఫోన్ 14పై భారీ తగ్గింపును పొందవచ్చు. ఈ రెండు ఫోన్లను అసలు ధరలో సగం కన్నా తక్కువకే కొనుగోలు చేయవచ్చు.
Flipkart Mobile Bonanza Sale : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం.. ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ బొనాంజా సేల్ మొదలైంది. ఈ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
Apple iPhone 12 : ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 12 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. పాత ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 39వేల లోపు ధరకే కొనుగోలు చేయవచ్చు. పూర్తివివరాలను ఓసారి లుక్కేయండి.
Apple iPhone 14 Deals : సైబర్ మండే సేల్ సమయంలో వినియోగదారులు ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో రూ. 60వేల లోపు ధరకే ఐఫోన్ 14ని పొందవచ్చు. బ్యాంక్ డీల్‌లు, ఈఎంఐ ఆప్షన్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా తక్కువ ధరలకు సొంతం చేసుకోవచ్చు.
Apple iPhone 14 : ఆపిల్ ఐఫోన్ 14 కొనేందుకు చూస్తున్నారా? ఇదే సరైన సమయం.. కేవలం రూ. 27,499కి కొనుగోలు చేయవచ్చు. సేల్ ముగిసినప్పటికీ ఐఫోన్ 14 సిరీస్ అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉంది.
Apple iPhone 14 : పండుగ సీజన్లో కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై స్పెషల్ డీల్‌ను అందిస్తుంది. ఈ డివైజ్‌ను రూ. 20వేల లోపు ధరకు కొనుగోలు చేయవచ్చు.