Home » Flipkart sale
Vivo T3 Pro : కొత్త వివో ఫోన్ కావాలా? ఫ్లిప్‌కార్ట్ ఎపిక్ సేల్ ద్వారా వివో T3 ప్రో కొనుగోలుపై ఎక్స్ క్లూజివ్ ఆఫర్లను అందిస్తోంది.
Motorola Edge 50 Pro: బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.
Google Pixel 9 : గూగుల్ పిక్సెల్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 9 సిరీస్ అతి తక్కువ ధరకే లభ్యమవుతుంది. ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 12వేలు తగ్గింపు పొందవచ్చు.
Flipkart Smart TV Sale : ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుల కోసం బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 20 నుంచే ప్రారంభమైంది. సాధారణ యూజర్లకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 21 నుంచి ప్రారంభమవుతుంది.
iPhone 14 Plus Price : ఈ ఆఫర్ జూలై 5 నుంచి జూలై 6, 2024 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ 29 శాతం మేర ధర తగ్గింపును అందిస్తోంది.
Nothing Phone 2a : భారత మార్కెట్లో నథింగ్ ఫోన్ 2ఎ కొత్త మోడల్ లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 23,999 నుంచి అందుబాటులో ఉంటుంది.
Apple iPhone 15 Sale : ఆపిల్ ఐఫోన్ 15పై మరోసారి సేల్ ప్రారంభమైంది. అనేక తగ్గింపు ఆఫర్లతో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, విజయ్ సేల్స్, క్రోమా వంటి ప్లాట్‌ఫారమ్‌లు చాలా తక్కువ ధరకు అందిస్తున్నాయి. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.
Apple iPhone 14 Sale : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఐఫోన్ 14 ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 60వేల కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Google Pixel 7a Discount : వింటర్ ఫెస్ట్ సేల్ సందర్భంగా గూగుల్ పిక్సెల్ 7ఎ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. అదనపు బ్యాంక్ ఆఫర్లు, కూపన్లతో స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు.
Flipkart Winter Sale : ఫ్లిప్‌కార్ట్ వింటర్ సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అద్భుతమైన ఫీచర్లతో అత్యంత సరసమైన ధరకే అందుబాటులో ఉంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?