Home » Florida
అమెరికాలోని ఫ్లోరైడ్‌లో నల్ల జాతీయులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన గోవర్ధన్ మృతదేహం ఉప్పల్‌కు చేరుకుంది. ఫిబ్రవరి 28వ తేదీ బుధవారం చేరుకున్న మృతదేహాన్ని సొంత గ్రామమైన యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం రైకంపేట గ్రామానికి తరలించారు. గోవర్ధన్
అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. తుపాకీ కాల్పులకు మరో తెలుగు వ్యక్తి బలయ్యాడు. ఫ్లోరిడాలో తెలంగాణ రాష్ట్రం యాదాద్రి జిల్లాకు చెందిన గోవర్ధన్ రెడ్డిని(45) దుండగులు కాల్చి చంపారు. గోవర్ధన్ రెడ్డి జీవనోపాధి కోసం అమెరికాకు వెళ్లి.. స్టోర్ మేనేజ�
అగ్రరాజ్యంలో మరొక తెలంగాణ వాసిని పొట్టన పెట్టుకున్నారు దుండగులు. ఎన్నో ఆశలు..జీవితంలో లక్ష్యాలు సాధించాలి…అని అనుకుని అమెరికాలో ఉద్యోగం దక్కించుకున్న తెలంగాణ వాసిని కాల్చి చంపేశారు. ఇప్పటికే ఎంతో మంది అక్కడ మత్యువాత పడుతున్నారు. తాజాగ�
అగ్రరాజ్యంలో గన్ కల్చర్ పెరిగిపోతోందని అనడానికి మరో ఉదహారణ. కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఇల్లినాయిస్‌లోని ఇండస్ట్రీయల్ పార్కులో ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఫైరింగ్‌లో ఐదు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అంతేగాకుండా