Home » fly over
ఆఫీసులో డ్యూటీ అయిపోయి ఇంటికి బయలు దేరిన తర్వాత మధ్యలో మన బాసు ఫోన్ చేసి ఆఫీసుకు సంబంధించిన పని ఏదైనా చెప్పినప్పుడు ఇంటికి వెళ్లి చేస్తాము. ఎందుకంటే డ్రైవింగ్ లో ఉంటాము కాబట్టి.
ఫ్లై ఓవర్ పై వేగంగా దూసుకొచ్చిన కారు ముగ్గురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే చనిపోయింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు మొదటి దశలో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శనివారం(జూలై 11,2020) శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్, మేయర్ రామ్మ
బెజవాడ వాసులు ట్రాఫిక్ కష్టాలు కొద్దిరోజుల్లో తీరనున్నాయి. విజయవాడ భవానీపురం, గొల్లపూడి నుంచి వన్ టౌన్ లోకి రావాలంటే నరక ప్రాయంగా ఉండే దుర్గ గుడి ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు త్వరలో తీరనున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కనకదుర్గమ్�
హైదరాబాద్ నగరంలో ఇటీవల మూతపడిన బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌ను జీహెచ్ఎంసీ అధికారులు తిరిగి ప్రారంభించారు. 2019, నవంబర్ 23వ తేదీన ఈ ఫ్లై ఓవర్‌పై కారు ప్రమాదం జరిగినప్పటినుంచి ఫ్లై ఓవర్‌ను మూసివేశారు. అనంతరం నియమించిన నిపుణుల కమిటీ సూచనల మేరకు 43 రోజ
హైదరాబాద్ గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌పై వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అసలు గచ్చిబౌలి ఫ్లైవర్‌పై ప్రమాదాలకు కారణమేంటి? డిజైన్‌లో లోపాలున్నాయా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
హైదరాబాద్ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సమగ్ర రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టులో మరొక ఫ్లై ఓవర్ అందుబాటులోకి తీసుకొచ్చారు. గచ్చిబౌలి బయోడైవర్సీటి వద్ద నిర్మించిన భారీ ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్, జిహ�