Home » Fog
రాబోయే రోజుల్లో చలి మరింత విజృంభించబోతున్నట్లు ఐఎండీ చేసిన హెచ్చరికలు గజగజ వణికిస్తున్నాయి.
హైదరాబాద్ నగర శివారులో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును పొగమంచు కమ్మేసింది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు.. శ్వాసకోశ సమస్యలతో ప్రజల ఇబ్బందులు
హిమ గిరులుగా మారిపోయాయి తిరుమల గిరులు. చల్లచల్లని మలయవీచికలు పలుకరిస్తుంటే శ్రీవారి భక్తులు పరవశించిపోతున్నారు. తిరుమల కొండల్ని మంచుకమ్మేసిన దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి.
ఈ వీకెండ్ లో హైదరాబాదీలకు సిమ్లా,ఊటి,కాశ్మీర్ లలో వుండే వాతావరణం కనిపించే అవకాశం వుంది. నగరంలో శని, ఆదివారాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు నాలుగైదు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని వాతారణ శాఖ న
Delhi records 15 year low in temperature : దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గురవారం డిసెంబర్ 31నాడు, 1.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది గడిచిన 15 ఏళ్లలో అత్యల్ప ఉష్ణోగ్రతగా భారత వాతావరణ శాఖ తెలిపింది. 2006 జనవరి 8వ తేదీన ఢిల్లీలో 0.2 డిగ్రీల సెల్సియస్, 1935, �
road accident in khammam district : విజయవాడ-చత్తీస్ ఘడ్ జాతీయ రహాదారిపై ఖమ్మంజిల్లాలో ఈ తెల్లవారుఝూమున రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా రోడ్డు కనపడక కారు బోల్తా పడింది. పెనుబల్లిమండలం తుమ్మలపల్లి సమీపంలో కారు బోల్తాపడటంతో ఇద్దరు మృతిచెందారు. మరో ఐదుగుర
Lambasingi: లంబసింగి… గాలిని సైతం గడ్డ కట్టించే చలి… దట్టమైన పొగమంచు…హిమ తుంపరులు…అతిచల్లని గాలులు… పూల సొగసులు. చలికాలం వచ్చిందంటే ఈ ఆంధ్రా కశ్మీర్ అందాలు చూడాల్సిందే. దట్టంగా కురుస్తోన్న మంచుతో లంబసింగి మరింత అందంగా కనిపిస్తోంది. ఆంధ్�
ఢిల్లీ నగరాన్నిదట్టమైన పొగ మంచు కప్పేసింది. బుధవారం తెల్లవారు ఝూమున 7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీ విమానాశ్రయంలో కమ్ముకున్న దట్టమైన పొగమంచు కారణంగా 200 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనపపడలేదు. పొగ మంచు కారణంగా రన్ వే కని
ఢిల్లీని పొగమంచు దట్టంగా కమ్మేసింది. పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పొగమంచుతో దారులు కనపించక నోయిడాలో ఓ కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఆదివారం (డిసెంబర్ 29) రాత్రి జరిగిన డంకౌర్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగుర�