Home » Food
పది రోజుల్లో మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే, ఆపిల్ గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఆపిల్ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి తేనె చేర్చి బాగా మిక్స్ చేసి ముఖం, మెడకు ప్యాక్ లా వేసుకొని
బీట్ రూట్ రసం, నైట్రేట్లలో పుష్కలంగా ఉంటుంది. వృద్ధులలో మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడతాయి. రక్తపోటు తగ్గుతుంది. ప్రతిరోజూ బీట్రూట్ రసం తాగడం వల్ల పొటాషియం స్థాయిలు స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది.
క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. ఇందులో ఫ్యాలీ ఫినోల్ యాక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. వేరుశెనగలో ఉండే రెస్వెరప్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ గుండెజబ్బుల బారినుంచి కాపాడుతుంది.
ఉగాది పచ్చడికి మన శాస్త్రాలలో నింబ కుసుమ భక్షణం మరియు అశోకకళికా ప్రాశనం గా పిలుస్తారు. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత,కఫ ,పిత్త దోషాలను హరించే ఔషదంగా ఉగాది పచ్చడిని తినే ఆచారం పూర్వనుండి వస్తోంది.
మదుమేహం వ్యాధి ఉన్నవారు పక్షవాతం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రతి రెండు, మూడు నెలలకు డాక్టర్ల సూచన మేరకు రక్త, మూత్ర పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల సూచనల మేరకు సరైన ఆహారం తీసుకోవాలి.
ప్రాసెస్డ్ ఫుడ్స్ తో పోలిస్తే, ముడి ధాన్యాలను, ఆహారంగా తీసుకునే వారిలో కుంగుబాటు లక్షణాలు తక్కువగా కనిపిస్తాయని అధ్యయనాల్లో తేలింది.
చింత చిగురులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరగటానికి దోహదపడుతుంది. వణుకుడు జర్వం తగ్గించటంలోనూ, గొంతునొప్పి, మంట, వాపుని తగ్గించటంలో అద్భుతంగా పనిచేస్తుంది.
శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. కీరదోసకాయల్లో 95% నీరు ఉంటుంది. టాక్సిన్స్‌ని తొలగించడం ద్వారా శరీరాన్ని బాగా హైడ్రేట్‌గా ఉంచడాని, పోషణకు సహాయపడతాయి.
నేరేడుపండులోని ఆస్ట్రింజెంట్ గుణం చర్మంపై ఏర్పడే మొటిమల సమస్యను తగ్గించడంలో సహయపడుతుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం, రక్తంలోని టాక్సిన్స్ తో పోరాడటానికి సహాయపడతాయి.
సోడియం తక్కువగా ఉండే మరమరాలను నిత్యం తీసుకుంటే రక్తపోటు స్థిరంగా ఉంటుంది. గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది. పిల్లలో రక్తహీనత సమస్య సాధారణంగా కనిపిస్తుంటుంది.