Home » Food
పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పాలల్లో ఉండే లాక్టోఫెర్రిన్ వైరల్ ,శరీర కణాల మధ్య పరస్పర చర్యకు అంతరాయం కలిగిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
కొన్ని రకాల లిప్‌స్టిక్‌లు, గ్లోస్, బామ్‌లు వంటి పెదవుల సౌందర్య సాధనాలను ఉపయోగించడం వల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది.
పానకంలో వేసే వివిధ రకాల సుగంధ ద్రవ్యాల వల్ల కొన్ని రకాల వ్యాధులు నయమవుతాయి. పానకంలో వేసే మిరియాల్లో ఔషదగుణాలు ఉంటాయి. కఫాన్ని తగ్గించి జలుబు రాకుండా చేస్తాయి.
ఐస్ క్రీంలు అతిగా తింటే మెదడుకు హానికలుగతుంది. ఒక పరిశోధన ప్రకారం, సంతృప్త కొవ్వు , చక్కెరతో కూడిన ఆహారం జ్ఞాపకశక్తిని తగ్గిస్తుందని తేలింది. ఐస్ క్రీం తినడం వల్ల దానిప్రభావం మెదడుపై పడి జ్ఞాపకశక్తి తగ్గిపోయే ప్రమాదము లేకపోలేదు.
నిజానికి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడే డియోక్సినోజిరిమైసిన్ అనే సమ్మేళనం మల్బరీ టీ లో ఉన్నందున ఈ టీ చక్కెర స్ధాయిలను తగ్గించేందుకు పనిచేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
అరటిపండ్లు పూర్తిగా పండినప్పుడు అధిక యాంటీ ఆక్సిడెంట్ గా ఉంటుంది. ఇది వైరస్లు మరియు క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది.
ఫిట్నెస్ ఔత్సాహికులు తమ క్యాలరీలను తక్కువగా తీసుకోవడానికి సూప్‌లను తాగుతుంటారు. సూప్ లలో సోడియం అధికంగా ఉంటుంది. హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నవారు వీటిని తీసుకోకుండా ఉండటం మేలు.
దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్ , యాంటీమైక్రోబయల్ లక్షణాల కారణంగా, అల్లం రసం చర్మం, కుదుళ్ల ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగించవచ్చు.
ఎరుపు రకాల్లో బీటా-కెరోటిన్ మరియు విటమిన్ ఎ అధికంగా ఉంటాయి, అందుకే అవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆరోగ్యకరమైన శ్లేష్మ పొరలను ప్రోత్సహిస్తాయి.
శరీరానికి తగినంత విటమిన్ B6 అందనప్పుడు, శరీరం నిద్రను ప్రేరేపించే కణాలను ఉత్పత్తి చేయడాన్ని నిలిపివేస్తుంది. తద్వారా నిద్రలేమికి దారితీస్తుంది.