Home » Food
కొందరు ఎక్కువ సమయం నిద్రపోయినా, లేదంటే రకరకాల కారణాల వల్ల కళ్లు ఉబ్బిపోతాయి. అలాంటి వారు ఐసుముక్కల్ని జిప్‌లాక్ బ్యాగుల్లో ఉంచి కళ్ల మీద పెట్టుకోవాలి. కళ్లకు హాయిగా అనిపిస్తుంది. అలర్జీలూ దూరమవుతాయి.
ఉదయం తలస్నానం చేస్తే.. ఎండలో ఆరబెట్టుకోవడం వల్ల జుట్టు మీరు కోరుకున్నంత ఎట్రాక్టివ్ గా కనిపించదు. ఒకవేళ మీరు రాత్రిళ్లు జుట్టుని శుభ్రం చేస్తే డ్రై చేసుకోవడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది.
ఇప్పుడు అంటే ఫ్యాషన్ పేరిట జుత్తుని వదలివేయటం ఎక్కువ అయింది. అలా వదిలి వేయడం వలన కోరికలు పెరిగి అశాంతి ఏర్పడుతుందని పెద్దలు చెబుతున్నారు. జుత్తు విరబోసుకుని ఉండటం అరిష్టం జ్యేష్టాదేవికి ఆహ్వానం పలికినట్లే అవుతుంది.
రాత్రి నిద్రించడానికి ముందు కీరదోసకాయ రసాన్ని ముఖానికి అప్లై చేస్తే అధిక చెమట సమస్యను తగ్గించుకోవచ్చు. వేసవి సీజన్ లో రాత్రుల్లో ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే చెమట నుండి ఉపశమనం పొందవచ్చు.
ముఖంపై ముడతలు తొలగించేందుకు నిమ్మ బాగా ఉపకరిస్తుంది. బొప్పాయి రసంలో నిమ్మ తొక్క పొడి కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం , మెడ ప్రాంతాల్లో అప్లై చేయాలి.
ప్లాస్టిక్ బాటిల్స్ ద్వారా విడుదలయ్యే బెథాలేట్ అనే రసాయనం నీటి ద్వారా రక్తంలోకి ప్రవేశించి చివరకు కాలేయ క్యాన్సర్ రావటానికి కారణమౌతుంది.
గుడ్లను అల్పాహారంగా తీసుకునేవారు పుష్కలంగా నీరు తాగటం మంచిది. గుడ్లను అల్పాహారంలో తీసుకోవటం వల్ల కడుపు నిండిన భావన కలిగి ఎక్కవ సేపు ఆకలి వేయదు.
ఈ క్రిములు ప్రేవుల్లో ఉండి వ్యాధి లక్షణాలను బహిర్గతం చేస్తుంటే ఇంటెస్టినల్ అమీబియాసిస్ అనీ, ఇతర భాగాల్లో వ్యాపించి ఉండి వ్యాధి లక్షణాలను బహిర్గతం చేస్తుంటే ఎక్స్ట్రా ఇంటెస్టినల్ అమీబియాసిస్ అనీ అంటారు.
నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు వేడినీటిలో క్లాత్ ను ముంచి కాపడం పెట్టుకోవటం వల్ల కొంత మేర నొప్పులు తగ్గుతాయి. శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా ఉంచడానికి తేలిక పాటి వ్యాయామాలను ఎంచుకోవాలి.
పగలు అంతా ఆహారం తీసుకుంటున్నప్పుడు నోట్లో లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఇది యాంటీ బాక్టీరియల్‌గా పనిచేస్తూ పళ్లను పదిలంగా కాపాడుతుంది.