Home » Food
వీలైనంత వరకు ఆర్గానిక్ ఫుడ్స్ ను ఆహారంగా ఎంచుకోవటం మేలు. డబ్బాల్లో ప్యాక్ చేసిన ఆహారాలకు, పానీయాలకు దూరంగా ఉండటం మంచిది. ఇవి జీవక్రియల్లో రుగ్మతలకు కలిగించి తద్వారా క్యాన్సర్ కు దారితీస్తాయి.
అధిక రక్తపోటుతో బాధపడుతున్న తీసుకోవటం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. కొవ్వును తగ్గిస్తుంది. తక్షణ శక్తిని అందించటంలో ఉపకరిస్తుంది.
బ్లడ్ ప్రెషర్ను నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరంలో పేరుకు పోయిన అదనపు కొవ్వులను కరిగించటంలో ఉపకరిస్తుంది.
శరీరానికి హాని చేసే చెడు కొలెస్ట్రాల్ ను బయటకు పంపి గుండెకు ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో దెబ్బతిన్న కణాలను వృద్ధి చేయటంలో దోహదపడటంతోపాటు, వ్యర్ధాలను బయటకు పంపటంలో సహాయకారిగా పనిచేస్తుంది.
కాలేయ సంబంధిత సమస్యలనూ అదుపులోకి తీసుకొస్తాయి. కాలేయంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో లవంగాల్లోని పోషకాలు కీలకంగా వ్యవహరిస్తాయి.
విటమిన్ సి మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలలో ఒకటి. విటమిన్ సి ఎముకల అభివృద్ధికి, రక్తనాళాల ఆరోగ్యానికి గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది.
మామిడికాయ బాగా పక్వానికి వచ్చాక అందులో విత్తనం ఏర్పడుతుంది. దీనినే టెంక అని పిలుస్తారు. అయితే దీనిని తినటానికి పెద్దగా పనికి రాదు కాని దానిని పొడి రూపంలో చేసుకుని వినియోగించుకోవచ్చు.
నిద్రకు ముందుగా బాదంపాలు తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జ్ణాపకశక్తిని పెంచటంలో బాగా ఉపకరిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
కాఫీ అయినా, టీ అయినా వాటిలో ఉండే వివిధ పదార్ధాలు మన మెదడులోని రసాయనికి మార్పులకు కారణమౌతాయి. దీంతో ఉత్సాహం, చురుకుదనం వస్తుంది.
చర్మ సంరక్షణకు వీటిని స్క్రబ్ ,మాయిశ్ఛరైజర్ తయారీలో ఉపయోగిస్తారు. తాజా ద్రాక్షలను గుజ్జుగా మార్చి మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.