Home » Food
గుడ్డులోని తెల్లసొనలో కొంచెం పాలపై ఉండే మీగడ, కొన్ని చుక్కల నిమ్మరసం వేసి పేస్టులా చేసి ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా అవుతుంది.
ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. మసాలా కూరలు తగ్గించాలి. కర్భుజా, పుచ్చకాయలు, ఈత కాయలు, తాటి ముంజులు వంటి సీజనల్ పండ్లను తీసుకోవాలి.
శరీరంలో పొటాషియం లోపిస్తే చేతులు, అరచేతులు, కాళ్లు, పాదాల్లో సూదుల్తో గుచ్చినట్టు ఉండి ఒక్కసారి స్పర్శ కూడా తెలియదు. కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవటం లో సమస్యలు ఉత్పన్నం అవుతాయి.
ముఖ్యంగా ఈ టిన్నిటస్ వయో వృద్ధుల్లో సర్వసాధారణంగా కనిపిస్తుంది. చిన్నపిల్లలు, యుక్తవయస్సు వారిలో సైతం ఈ పరిస్ధితి కొన్ని సందర్భాల్లో ఉంటుంది.
క్యాన్సర్ రాకుండా కాపాడటంలో సహాయకారిగా గోజీ బెర్రీలను చెప్పవచ్చు. విటమిన్ సి, జియాక్సంతిన్, కెరోటినాయిడ్స్‌తో సహా అధిక స్థాయి యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో పోరాడటానికి కారణమౌతాయి.
పులియబెట్టిన ఆహారాలలో మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మంచి బ్యాక్టీరియా అధికంగా ఉండే ఆహారంగా పెరుగును సూచించవచ్చు.
బ్రోకలీ, కాలీఫ్లవర్, కాలే వంటి క్రూసిఫెరస్ కూరగాయలలో విటమిన్ సి, విటమిన్ కె ,మాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి. వీటిల్లో సైతం సల్ఫోరాఫేన్ ఉంటుంది, ఇది క్యాన్సర్ నిరోధక లక్షణాలతో కూడిన మొక్కల సమ్మేళనంగా చెప్పవచ్చు.
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తనాళాల్లో బ్లాకేజ్ ఏర్పడి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.
చికెన్ లివర్ డయాబెటిస్‌ను అదుపులో ఉంచడంతో పాటు బ్రెయిన్ డెవలప్మెంట్, కంటిచూపు పెరిగేందుకు ఉపయోగపడుతుంది. గుండె జబ్బులపై పోరాడే సెలీనియం అనే మినరల్ ఈ చికెన్ లివర్‌లో ఉంటుంది.
ఇలాంటి వాటిని వినియోంచే ముందుకు వైద్యుని సూచనలు సలహాలు పాటించటం మంచిది. ప్రొటీన్ కలిగిన ఆహారం తీసుకోవటం వల్ల ఎక్కవసేపు ఆకలి కలగకుండా ఉండవచ్చు.