Home » Food
అధిక ఉప్పుతో రక్తపోటు, అధిక బరువు పెరగడంతో మధుమేహం వస్తుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం వల్ల చివరకు గుండె జబ్బులకు కారణం మయ్యే అవకాశాలు ఉంటాయి.
ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ఫిట్స్ రెండవసారి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు జ్వరం వచ్చినపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
గంటలకొద్దీ కదలకుండా కూచోవాల్సి వస్తే తగు జాగ్రత్తలు పాటించటం మేలని నిపుణులు సూచిస్తున్నారు. కనీసం ప్రతి 20 నిమిషాలకు ఒకసారైనా కుర్చీలోంచి లేచి కాస్త అటూఇటూ తిరగాలి.
కొన్ని రోజుల పాటు పర్యవేక్షించిన తర్వాత, ఆయుర్వేద ఔషధం మధుమేహం చికిత్సలో చాలా ప్రభావవంతంగా ఉందని వారు గుర్తించారు.
కొన్ని రకాల వ్యాయామాలు రక్తపోటు స్థాయిని తక్షణమే పెంచుతాయి. దీంతో మైకము, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి.
చర్మ సంరక్షణకు మంచి మాయిశ్చరైజర్ను ఉపయోగించాలి. మార్కెట్లో అనేక మాయిశ్చరైజర్లు అందుబాటులో ఉన్నప్పటికీ మీ చర్మానికి తగిన మాయిశ్చరైజర్ను ఎంచుకునేందుకు చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించటం మంచిది.
కర్బూజా లో ఫైబర్ మరియు నీరు ఎక్కువగా ఉంటుంది. కాన్స్టిపేషన్, అజీర్తి మొదలైన సమస్యలను తొలగిస్తుంది. కర్బూజ లో విటమిన్ సి, బీటా కెరోటిన్ ఉంటాయి.
బ్రౌన్ రైస్ అనేది తృణధాన్యం, పాలిష్ చేసిన తెల్ల బియ్యంతో పోలిస్తే ఇది అధిక పోషక విలువలను కలిగి ఉంటుందని బహ్ల్ చెప్పారు. కాబట్టి ఆరోగ్య దృక్కోణంలో చూస్తే బ్రౌన్ రైస్ ఖచ్చితంగా వైట్ రైస్ కంటే బెటర్ గానే చెప్పవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం కేసులను పెంచడంలో మహమ్మారి ప్రధాన పాత్ర పోషించిందని పలువురు వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మట్టిలో ఆటలాడిన తరువాత శుభ్రంగా చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే కడుపులోకి చేరి పేగుల్లో జీవనం ఏర్పాటుచేసుకుంటాయి.