Home » Food
అయితే ఆహారం తీసుకోకుండా తాగినవారితో పోల్చితే భోజనంతో పాటు ఆల్కహాల్ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 14 శాతం తక్కువగా ఉంటుందని డేటాను విశ్లేషణ చేయటం ద్వారా కనుగొన్నారు.
కొవ్వు పదార్థాలు తగ్గించుకోవాలి. మాంసానికి బదులు చిక్కుళ్లు తినొచ్చు. వీటితో కొవ్వులేకుండానే మంచి ప్రొటీన్ లభిస్తుంది. వేపుళ్లు వంటి ఆహారాలు తగ్గించాలి.
ఒత్తిడిని తగ్గించవచ్చు. ఇందులో విటమిన్ బి , బి 6 మంచి మొత్తంలో ఉంటాయి , ఫోలేట్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
భోజనానికి ముందు పుదీనా రసం తీసుకుంటే జీర్ణ సమస్యలు దూరమై తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావడానికి ఉపయోగపడే బాక్టీరియా పెరుగులో ఉంటుంది.
మహిళలు తమ ఆరోగ్యం, శ్రేయస్సును మెరుగుపరచుకునేందుకు వారి ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది తమ వంటకాల్లో మామిడి పండ్లను విరివిగా తీసుకుంటున్నారు. ఈ కొత్త పరిశోధన మామిడిపండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తేలింది.
సాధారణంగా ఎక్కువ నీరు త్రాగే వ్యక్తులు ఎక్కువ ప్రశాంతత, నీరు తీసుకోవడం తగ్గినప్పుడు ఆందోళనకరంగా ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.
పగటిపూట ఎంత ఊత్సాహంగా ఉన్నారో తెలియజేసేందుకు నిద్ర పరిమాణంలో విస్తృతమైన వైవిధ్యం ఉన్నప్పటికీ, ఎక్కువ మంది పెద్దలకు ఎనిమిది గంటల నిరంతరాయ రాత్రి నిద్ర అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
అధిక బరువు, ఊబకాయం సంబంధిత అనారోగ్య వ్యాధులనుండి బయటపడాలంటే చికిత్సపొందటం మంచిది. జీవనశైలిలో మార్పు అవసరం.
యాలకుల లోపలి గింజలను తీసి మెత్తని పొడిగా చేసి మీగడలో కలిపి తీసుకుంటే నోటి పూత తగ్గిపోతుంది. ఒక మెత్తని క్లాత్ లో వేసి మూట కట్టి వాసన పీల్చుతూ ఉంటే తలనొప్పి తగ్గిపోతుంది.