Home » Food
అధిక ప్రోటీన్ ఆహారం వల్ల శ్వాసలో దుర్వాసనగా వస్తుంది. ఎక్కువ ప్రొటీన్ తీసుకోవడం వల్ల శ్వాస కుళ్ళిన పండ్ల వాసనతో నిండివుంటుంది. కీటోసిస్ ప్రక్రియ వల్ల ఇలా జరుగుతుంది.
బెల్లంలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. 20 గ్రాముల బెల్లంలో 38 కేలరీలు ఉంటాయి. ఇందులో ఉండే సహజ స్వీటెనర్ ఎలక్ట్రోలైట్ స్థాయిని సమతుల్యం చేయడానికి , శరీరంలో నీరు నిలుపుదలని నిరోధించడానికి సహాయపడుతుంది.
చింతపండు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ సజావుగా సాగేలా చేస్తుంది.. ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్లు, పాలీఫెనాల్స్ జీవక్రియను పెంచుతాయి. ఆకలిని తగ్గిస్తాయి. తద్వారా బరువు తగ్గటంలో సహాయపడతాయి.
ఫైబర్‌తో నిండిన బార్లీ అన్నవాహికకు హాని కలిగిస్తుంది. బార్లీ పానీయాన్ని సిద్ధం చేసినప్పుడల్లా దానికి తగినంత నీటిని చేర్చుకోవటం మంచిది. లేకపోతే మింగడంలో ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఖర్జూజా తినటం వల్ల వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా చూసుకోవచ్చు. ఇందులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ప్రీరాడికల్స్ పై దాడి చేస్తాయి. చర్మాన్ని రక్షించటంలో ఉపయోగపడతాయి.
కడుపులో నులిపురుగులు నివారించటంలో కలోంజి గింజలు ఉపకరిస్తాయి. డయాబెటీస్ ను కంట్రోల్ చేయటంలో సైతం ఇవి బాగా పనిచేస్తాయి.
మల్బరీ పండ్లలో ఉండే డైటరీ ఫైబర్ హెపాటిక్ లిపోజెనిసిస్ ను నిరోధిస్తుంది. ఎల్ డిఎల్ గ్రాహక చర్యను పెంచుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. కొలెస్ట్రాల్ స్ధాయిలను నిరోధించటంలో ఈ పండ్లు ఉపకరిస్తాయి.
చైనా హెల్త్ అండ్ న్యూట్రిషన్ 2దశల్లో 12,200 పెద్దలపై సర్వేను నిర్వహించి వారి ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించారు. ప్రతి 2-4 సంవత్సరాలకు ఒకసారి సర్వే వివరాలను సేకరించారు.
సబ్జా ఈ గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీర జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. సబ్జా గింజలు నీటిలో వేయగానే కొంతసేపటికి ఉబ్బి జెల్ మాదిరిగా తయారవుతాయి.
మనం తీసుకునే ఆహారంలో టమాటోలను చేర్చుకోవటం వల్ల క్యాన్సర్ కలిగించే కణాలను నాశనం చేస్తుంది. అంతేకాకుండా కొవ్వును త్వరితగతిన తగ్గించేందుకు ఉపకరిస్తుంది.