Home » Food
ఎండకాలంలో మొటిమలు, చెమటకాయలు చాలా మందిని బాధిస్తుంటాయి. అలాంటి వారు పుచ్చకాయ తినటం వల్ల ఉపశమనం కలుగుతుంది. పుచ్చకాయ అడుగున తెల్లగా ఉండే పదార్దం చర్మానికి మేలు చేస్తుంది.
ఫిష్ ఆయిల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి, గోళ్లను తేమగా ఉంచేందుకు ఈ అమ్లాలు సహాయపడతాయి, అంతేకాకుండా గోర్లు వేగంగా ఆరోగ్యంగా పెరుగుతాయి.
పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు, ఆంథోసైనిన్లు , టానిన్లు పుష్కలంగా ఉన్నందున దానిమ్మ తినడం వల్ల ఊబకాయం నివారణకు సహాయపడుతుంది, కొవ్వను వేగంగా కరిగించేందుకు, జీవక్రియలను పెంచటానికి సహాయపడతాయి.
కాఫీ ఎక్కువగా తాగడం వల్ల బరువు పెరగడానికి, ఎముకలు బలహీనపడటం వంటివి చోటు చేసుకుంటాయి. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల తీసుకున్న ఆహార పదార్థాల నుండి పోషకాలను శరీరం గ్రహించదు..
భారతీయ వంటకాల్లో విరివిగా వాడే మసాల దినుసుగా పసుపును చెప్పవచ్చు. పసుపులో ఔషధగుణాలతో పాటు యాంటీబ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు, శరీరంలోని కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేసి,కొవ్వును కరిగిస్తుంది.
వివాహమైన చాలా మంది జంటలు ఇంట్లో వండుకుని తినేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఇంట్లో వంట తయారీ చేస్తుంటే మాత్రం తప్పనిసరిగా తక్కువ కేలరీలున్న ఆహారాన్ని ఎంచుకోవటం మంచిది.
నారింజ క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల మూత్రంలో అదనపు సిట్రేట్ బయటకు పంపి ఆమ్లతను తగ్గిస్తుంది. దీని వల్ల మూత్రపిండాల్లో రాళ్ల వంటి సమస్యలు రాకుండా నివారించబడతాయని అధ్యయనాల్లో తేలింది.
కంటి చూపుకు అవసరమైన పోషకాహారాన్ని తీసుకోకపోవటం ఒక కారణమైతే, గంటల తరబడి కంప్యూటర్లు, సెలఫోన్లతో గడిపేయటం కూడా మరో కారణంగా చెప్పవచ్చు.
బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా, ఈ పప్పు అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ పప్పులో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది.
మంచి పుష్టికరమైనది. ప్రాటీన్స్ అధికంగా లభిస్తాయి. ఇది బరువు తగ్గించటానికి చాలా ఉపయోగకరమైనది. అలాగే రోగాలను నిరోధించే శక్తి కలిగి ఉంది.