Home » Food
వేసవి కాలంలో మన శరీరాన్ని చల్లబరిచేందుకు రాగులు ఎంతగానో ఉపయోగపడుతాయి. మధుమేహం, కాన్సర్, ఎముకలు గుల్లబారడం, వంటి ఎన్నో వ్యాధులను అరికట్టటంలో అద్భుతంగా రాగులు పనిచేస్తాయి.
ఎండల కారణంగా వాంతులు, విరేచనాలు బారినపడే వారికి తాటి ముంజెలను తినిపిస్తే ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వేసవిలో వచ్చే చికెన్ ఫాక్స్ ను నివారించటంలో తాటి ముంజలు సహాయపడతాయి.
ఒక స్పూను తేనెలో ఆల్మండ్ అయిల్ కొన్ని చుక్కలు వేసి ముఖం, మెడబాగాల్లో రాసుకోవాలి. 15నిమిషాల వరకు అలాగే ఉంచి తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖం ముడతలు తొలగిపోతాయి.
ఎండలో బయట తిరిగే వారు తప్పనిసరిగా యూవీ కిరణాల నుండి రక్షించే సన్ గ్లాసెస్ ను ఉపయోగించాలి. మార్కెట్లో దొరికే సాధారణ కళ్ళ జోడ్లను వాడటం వల్ల వాటి వల్ల రక్షణ కలగకపోను కళ్లకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటాయి.
మలబద్దక సమస్యను తొలగించడంతో పాటు ఈ పండులో కొన్ని రసాయనాలుపేగు చివరన ఉండే పలుచని శ్లేష్మపొర దెబ్బతినకుండా కాకుండా కాపాడతాయి.
శరీరం ఆహారాన్ని జీర్ణం చేసుకోవటం కష్టంగా మారుతుంది. దీని వల్ల వేగంగా బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇది ఊబకాయానికి దారి తీస్తుంది.
వేసవిలో అధిక ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరాన్ని చల్లగా ఉంచుకోవటం అవసరం. ఉదయం, సాయంత్రం సమయంలో చల్లని నీటితో స్నానం చేయటం మంచిది.
నిండైన ఆరోగ్యానికి సమతూకంలోని ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్లు అవసరం. అయితే వీటిలో ఒకదానిని పెంచి మిగతా వాటిని విస్మరించటం సరికాదు.
చెరుకు రసంలో అల్లం, నిమ్మరసం కూడా కలుపుతారు. దీని వల్ల శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు జీర్ణ సమస్యలు కూడ దరిచేరవు. స్వీట్లు ఎక్కువగా తినే వారికి దంత సమస్యలు ఎక్కువగా ఉండి నోటి దర్వాసనతో బాధపడతారు.
వేసవి తాపంలో కూల్ డ్రింక్ కోసం తహతహలాడే ఫిట్నెస్ ప్రేమికులందరికీ ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళు తాగటం ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.