Home » Food
డయాబెటిస్, షుగర్ వ్యాధి సమస్యతో బాధపడేవారు వేడినీళ్లు తాగితే శరీరం ఉత్తేజితమౌతుంది. వేడి నీటిని తాగటం వల్ల ఒళ్లు నొప్పులు తగ్గుతాయి.
శరీరానికి మేలు చేసే మంచి కొలెస్టరాల్ పెంపుకోసం గుడ్డు తీసుకోవటం ఉత్తమమని చెబుతున్నారు.
రోజు వారి పనిలో ఒత్తిడి, టెన్షన్ వంటివి పోవాలంటే రోజు కొద్ది మోతాదులో కొబ్బరి పాలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలలో పోషకాలను పెంపొందించటంలో కొబ్బరి బాగా ఉపకరిస్తుంది.
నరాల బలహీనతను పోగొట్టి రోగనిరోధక శక్తి పెరగటానికి జొన్నరొట్టె బాగా ఉపకరిస్తుంది. మతిమరుపు, కంటిచూపు మందగించడం లాంటి సమస్యలకు జొన్న రొట్టెలు ఉపకరిస్తాయి.
ఇటీవలి కాలంలో కరోన ప్రారంభమయ్యాక చాలా మంది అవసరం ఉన్న లేకపోయినా రోగనిరోధక శక్తి కోసం విటమిన్ డి ని ఇబ్బడి ముబ్బడిగా వాడేస్తున్నారు.
శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచడానికి నిమ్మకాయలు ఉపయోగపడతాయి. ఆక్సిజన్ స్థాయిలు మెరుగుపరచడానికి ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
విటమిన్స్ లోపం కూడా జుట్టు రాలే సమస్యకు కారణమవుతుంది. న్యూట్రిషనిస్ట్‌లు చెబుతున్న దానిని బట్టి కొన్ని రకాల ఆహారాలను మన రోజువారిగా తీసుకుంటే ఈ సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు.
ప్రాసెస్ చేసిన మాసంలో LDL స్థాయిని పెంచే గుణం ఉంది. ప్రాసెస్ చేసిన మాంసం అధికంగా తినడం వలన గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువ.
ఈ బ్లాక్ లు గుండెకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. రక్త ప్రవాహాం సక్రమంగా జరగకుండా చేయటం వల్ల గుండె పోటు ముంచుకొస్తుంది.
క్యారెట్‌ను రోజు తీసుకుంటే బీపీ నియంత్రణలో ఉంటుంది. క్యారెట్లో ఉండే ఫాల్కరినల్ అనే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్‌పై పోరాడేందుకు ఉపయోగపడుతుంది.