Home » Food
పాదాల వాపులను తగ్గించటంలో ధనియాలు బాగా పనిచేస్తాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్ల్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల వీటిని తీసుకుంటే పాదాల వాపును సులభంగా తగ్గించవచ్చు.
జట్టును కత్తిరించుకోకుండా అదే పనిగా పెంచుకుంటూ పోతే కొంతకాలానికి జుట్టు కొసలు చిట్లిపోతాయి. పొడుగు జుట్టు ఉన్న వారికి జుట్టు కొసలు చిట్లడం సమస్య అధికంగా ఉంటుంది.
నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్రం కావాలి. అలా కాకుండా నిమగ్నమైన పనిలో ఏకాగ్రత లోపిస్తుందంటే ఆలోచించాల్సిందే..
చిరుతిళ్ళు తరచూ తింటుంటే ఒళ్ళు లావెక్కి పోతుంది. కాబట్టి చిరుతిళ్ళను తగ్గించాలి. ఆకలి లేకుంటే తినటం మానేయాలి. అత్యధిక కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోకూడదు.
తెల్ల ఉల్లిపాయ రసంలో పంచదార కలిపి త్రాగితే నోటి వెంట పడే రక్తం తగ్గిపోతుంది. ఉప్పు, ఉల్లిపాయ నూరి దాన్ని పళ్ళకు రుద్దితే పళ్ళ వెంట కారుతున్న రక్తం ఆగిపోతుంది.
పాత గోధుమలను ఒక రోజంతా నీటిలో నానబెట్టి తడి బట్టలో పోసి మూటకట్టాలి. అలా మూటకట్టిన గోధుమలు మొలకెత్తిన తరువాత ఎండబెట్టాలి.
అధిక బరువును అధిగమించటానికి వ్యాయామాలతో చెక్ పెట్టవచ్చు. అలాగే ప్రతి రోజు ఎక్సర్సైజ్ చేసే వారిలో గుండె జబ్బులు వచ్చే రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది.
బార్లీజావ, సగ్గుబియ్యం జావ, సబ్బాగింజలు నీళ్ళు లాంటివి తాగితే ఎసిడిటీ త్వరగా తగ్గుతుంది. పాలు తాగితే ఎసిడిటీ పెరుగుతుంది.
కిడ్నీలో రాళ్లను సైతం కరిగిస్తుంది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. ఈ పండులో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది.
రాగిలో మాంసకృత్తులు హెచ్చుగా ఉంటాయి. రాగి పిండిలో పలు రకాల అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలోని ఒత్తిడీ, ఆందోళనలను తగ్గిస్తాయి.