Home » Food
మధుమేహం సమస్యలను నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. రోజువారి వ్యాయామం చేయటం అలవాటు చేసుకోవాలి.
మజ్జిగలో తక్కువ మొత్తంలో కొవ్వు మాత్రమే ఉంటుంది. అందువల్ల బరువు తగ్గించుకోవడానికి మజ్జిగ చాలా మంచిది. ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి.
అప్పడాలు బరువును కంట్రోల్ లో ఉంచటంలో దోహదం చేస్తాయి. భోజనంలో నలుచుకుని తినేందుకు అప్పడాలను వడ్డిస్తుంటారు. మన ఇంట్లో కూడా సాంబారు, పప్పు వంటల్లో తప్పనిసరిగా వీటిని చేసుకోకుంటే ముద్ద దిగదు.
అధిక బరువు ఉన్నవారికీ ఈ మిశ్రమం తీసుకుంటే బరువు తగ్గేలా చేస్తుంది. శరీరంలోని కొవ్వు కరిగేలా చేయడంతో బరువు తగ్గుతారు.
పొద్దుతిరుగుడు విత్తనాలను రోజూ తీసుకోవడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరిగి బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఈ స్ట్రోక్‌ను నివారించడంలో సహాయపడుతుంది.
అల్లం టీని ఎక్కువగా తీసుకుంటే జీర్ణ పరమైన సమస్యలు అధికమౌతాయి. కడుపుబ్బరం, గ్యాస్ సమస్య పెరుగుతుంది. శరీరానికి విశ్రాంతి లేమి సమస్య పెరుగుతుంది.
నూనె పదార్ధాలు శరీరానికి కొంతమేర అవసరం. ఆహారంలో ఉండే విటమిన్లు, కెరటినాయిడ్స్ ని శరీరం గ్రహించటానికి నూనె పదార్ధాలు తోడ్పడతాయి.
అల్పాహారానికి , బోజనానికి మధ్య సమయంలో ఏదైనా చిరుతిండి తినాలని అనిపిస్తే బాదంపప్పు, కాజు, పిస్తా వంటి వాటిని తక్కువ మోతాదులో తీసుకోవాలి.
రక్తహీనత సమస్యను తగ్గించు కోవటానికి కొన్ని ఆహారాలను అధికమొత్తంలో తీసుకోవాల్సి ఉంటుంది. మాంసకృత్తులతో పాటు ఐరన్ లభించే పోషక పదార్ధాలను తినటం వల్ల హిమోగ్లోబిన్ ను పెంచుకోవచ్చు.
కిడ్నీ స్టోన్ రోగులు నాన్ వెజ్ ఆహారాలు తినకూడదు. నాన్-వెజ్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ప్రోటీన్ మూత్రపిండాల పై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి.