Home » Food
వేడి వాతావరణంలో కాటన్ దుస్తులను ధరించి వాకింగ్ చేయాలి. అదే చలి వాతావరణంలో అయితే ఉన్ని దుస్తులను ధరించి వాకింగ్ చేయాలి.
ఈ పండ్లలో అనేక వృక్ష సంబంధ సమ్మేళనాలు ఉంటాయి. అందువల్ల వీటిని తింటే వాపులు తగ్గుతాయి. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.
కమలాపండ్లను తిన్న తరువాత తొక్కలను పారవేయకుండా తీసుకోవాలి. కమలాపండ్ల తొక్కలను గోరువెచ్చని నీళ్ళలో 5 నిమిషాలు ఉంచాలి.
గుమ్మడికాయ విత్తనాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. అది బరువు పెరుగుదలను కంట్రోల్ చేస్తుంది. కొన్ని గింజలు తిన్నా చాలు పొట్ట నిండినట్లు అనిపిస్తుంది.
కాలంతో సంబంధం లేకుండా దొరికే పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ విధమైన పండ్లను తీసుకోవడం వల్ల శరీర బరువును పూర్తిగా తగ్గించుకోవచ్చు.
కాలేయంలో గడ్డలు వంటివి ఏర్పడినప్పుడు నొప్పి మెలిపెడుతుంటుంది. పరిస్థితి తీవ్రమైనప్పుడు లక్షణాలు బయటపడుతాయి.
మన శరీరానికి నీరు అవసరం అయినప్పుడు విపరీతంగా చెమటలు పడతాయి. ఈ క్రమంలోనే శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడానికి నీటిని తాగాల్సి ఉంటుంది.
ఒత్తిడిగా ఉన్నపుడు, మీ మూత్రంలో నురుగు కనిపిస్తుంది. దీనికి యూరిన్ లో ఉండే ప్రోటీన్, ఆల్బుమిన్ కారణం కావొచ్చు. మూత్రపిండాలు ఒత్తిడికి గురయితే, మూత్రంలో ప్రోటీన్స్ లీక్ అవుతుంది.
మన శరీరంలో మెగ్నిషియం లోపిస్తే ఆకలి బాగా తగ్గుతుంది. లేదా ఆకలి అస్సలే ఉండదు. వికారంగా అనిపిస్తుంది. వాంతులు అవుతాయి.
అకాల వృద్దాప్య లక్షణాలు రాకుండ నివారించడంలో సోయా పాత్ర చాలా కీలకమైనది. కప్పు సోయా గింజల్లో 240 గ్రాముల మాంసం, 180 గ్రాముల చేపలు, 8 కప్పుల పాలు, 6 గుడ్లకు సమానమైన మాంసకృత్తులు అందుతాయి.