Home » Food
బార్లీ నీరు తాగడం వల్ల బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు గ్యాస్, ఎసిడిటీ, కడుపులో మంట, అజీర్ణం వంటి సమస్యలను అదుపులో ఉంచుతాయి.
అల్లం రసాన్ని మొటిమలపై రాసి కొంత సేపైన తరువాత కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల మొటిమలను తగ్గించుకోవచ్చు.
పెదవులు పొడిబారగానే చాలామంది నాలుకతో తడుపుతుంటారు. ఇలా అస్సలు చేయకూడదు. అధరాలపై తేమ తగ్గకుండా ఉండేందుకు లిప్‌బామ్ రాసుకోవాలి.
మామిడి ఆకుల్లో చాలా సైన్స్ దాగుంది కాబట్టే వేల సంవత్సరాలుగా మన ఇంటి గుమ్మాలకు తోరణాలుగా కట్టుకోవడం సంప్రదాయంగా ఉంటూ వస్తోంది.
ఆర్థ్రయిటిస్, డిజనరేటివ్ జాయింట్ డిసీజ్, ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్‌లకూ, తగ్గిన వ్యాధినిరోధకశక్తి పెరుగుదలకూ తోడ్పడుతుంది. ఎముక మజ్జతో పేగుల ఆరోగ్యం మెరుగవుతుంది.
మార్కెట్ లో ఎన్నో రకాల ప్రొటీన్ పౌడర్స్, అనేక రకాల ఫ్లేవర్స్ తో అందుబాటులో వస్తున్నాయి. కానీ, అందులో ఎన్ని ప్రెజర్వేటివ్స్ ఉంటాయో మనకి తెలియదు..
తల్లిదండ్రులు తమ పిల్లలలో ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించడంలో చురుకుగా పాల్గొనాలి. ఆహారపు అలవాట్లపై తప్పనిసరిగా శ్రద్ధ వహించాలి.
శిశువు పుట్టిన మొదటి 30 నుండి 60 నిమిషాలు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఈ సమయంలో పాలు చీకటానికి చాలా ఉత్సాహంగా ఉంటుంది.
చర్మసౌందర్య సంరక్షణ కోసం కలబంద తో పాటు ఎన్నో ఉత్పాదనలతో దీన్ని కలుపుతారు. వాటిల్లో ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.
క్రమం తప్పకుండా ఆపిల్ రసం తీసుకుంటే తీవ్ర సున్నితత్వం కలిగిన అలెర్జీ రుగ్మత అయిన ఆస్త్మా సమస్యను నిరోధించటానికి దోహదం చేస్తాయి.