Home » Food
ఇదిలా వుంటే మరొక అధ్యయనంలో, కూరగాయల్లో ఉండే ఫినోలిక్స్ మిశ్రమాలు, నీళ్లల్లో ఉడికించినప్పుడు, ఆవిరి మీద ఉడికించినప్పుడు, మైక్రోవేవ్‌లో వండేటప్పుడు ఎలా మారుతున్నాయో పరిశీలించారు.
ఆకలి పెంచే మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ దాల్చిన చెక్క. ఆకలి కాకుండా నియంత్రించే వికారానికి మరియు వాంతులను నివారించడంలో సహాయపడుతుంది.
వాల్ నట్స్ లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. మన శరీరానికి ఉపయోగపడే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, విటమిన్ ఇ, ఇంకా ఇతర అనేక పోషకాలు వాల్ నట్స్‌లో ఉంటాయి.
లవంగాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి దంతాలు మరియు చిగుళ్ళ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి అత్యుత్తమంగా సహాయపడతాయి.
ఇక రోజుకు మనకు ఎంత ప్రోటీన్ అవసరం ఉంటుంది ? అంటే.. ఎవరైనా సరే తమ శరీర బరువులో 1 కిలో బరువుకు సుమారుగా 0.75 గ్రాముల ప్రోటీన్లను తీసుకోవాల్సి ఉంటుంది.
స్త్రీలతో పోల్చుకుంటే ఈ వ్యాధి పురుషుల్లో రెండు రెట్లు ఎక్కువ. అలాగే వయసుతోపాటు ఈ సమస్య కూడా పెరుగుతుంది. అధిక రక్తపోటు, మధుమేహం వంటివి ఉన్నాయని తెలిసినప్పుడు చేయించే
పండ్లను, కాయగూరలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటే వాటిలోని ఇనుముకు సంబంధించిన ఫోలిక్ యాసిడ్ అనేది శరీరానికి బాగా వంటబడ్తుంది.
కాఫీ, టీలు, పొగాకు ఉత్పత్తులు నిద్రాభంగాన్ని కలిగిస్తాయి. వగలు ఎట్టి పరిస్థితిలోనూ పడుకోకూడదు.రాత్రిపూట పుస్తక పఠనం నిద్రపట్టేందుకు మంచి ఉపాయాల్లో ఒకటి.
చలికాలంలో పసుపును ఎక్కువగా ఉపయోగించడం వల్ల కూడా శరీరం వెచ్చగా ఉంటుంది. ఇది యాంటీ బయోటిక్‌గా పనిచేస్తుంది. గాయాలు, పుండ్లను త్వరగా మానేలా చేస్తుంది.
బొప్పాయి పౌడర్‌లోని లైకోపీన్ రక్త నాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడంలో దోహదం చేస్తుంది.