Home » Food
డిప్రెషన్‌తో బాధపడుతున్నవారు చేపలను తింటే ఎంతో మేలు జరుగుతుంది. డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది.
పైనాపిల్ ను తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందడం మాత్రమే కాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
దగ్గు, జలుబు తగ్గించడానికి ఆవనూనె బాగాసహాయపడుతుంది. కొద్దిగా ఆవనూనెను వేడి చేసి, అరచేతులు, అరికాళ్ళకు అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల శరీరంలో వేడి కలిగి, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఎదిగే పిల్లలకు నిత్యం టమాటా సూప్‌ను ఇస్తే దాంతో రోజూ ఉత్తేజంగా ఉంటారు. చదువుల్లో రాణిస్తారు. మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. పొటాషియం ఎక్కువగా ఉన్నందు వల్ల నాడీ సంబంధ సమస్యలు పోతాయి.
ఒత్తిడి శరీరం యొక్క రోగనిరోధక ప్రతిస్పందనను తగ్గిస్తుంది. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలతోపాటు, మానసిక సమస్యలు ఎదురవుతాయి.
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ వేసి రుచి కోసం కాస్త నిమ్మరసం తేనె కలుపుకుని తాగడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవచ్చు.
వామునూనె కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. కాలిన గాయాలకు సైతం ఇది మంచిదని వైద్యశాస్త్రం చెబుతోంది. పంటినొప్పి ఉన్నవారు వామును గోరువెచ్చని నీటితో నమిలి పుక్కిలించినట్లైతే ఉపశమనం లభిస్తుంది..
వండిన 24 గంటలలో చికెన్ ను తినకపోతే హనీకరమైన బ్యాక్టీరియాకు చికెన్ నిలయమవుతుంది. పాడైన చికెన్ తింటే ఎన్నో రకాల ఆనారోగ్య సమస్యలు వెంటాడుతాయి.
సోయా పాలలో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది. ఎముకల నిర్మాణానికి ఉపయోగపడుతుంది. ఎముకలు విరిగిన వారికి సోయా పాలను తాగిస్తే వారు త్వరగా కోలుకుంటారు.
బంగాళదుంపను చర్మానికి రుద్దడం వల్ల చర్మం కాంతి పెరుగుతుంది, చర్మం గట్టిపడుతుంది. అయితే బంగాళదుంపతో పాలు కూడా చేర్చి ప్యాక్ వేసుకుంటే చర్మం శుభ్రపడటంతో పాటు, మంచి కాంతి పెరుగుతంది.