Home » Food
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మూత్రం పసుపు తెలుపు కలగలిపిన రంగులో ఉంటుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలను తిన్నప్పుడు, ద్రవాలను తాగినప్పుడు మూత్రం రంగు మారుతుంది.
రోజూ వేళకు భోజనం చేయడంతోపాటు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్‌ను మానేయాలి. మద్యం సేవించడం, పొగ తాగడం మానేయాలి. రోజూ కచ్చితంగా వ్యాయామం చేయాలి.
ఫుడ్‌లో బిర్యానీ.. స్నాక్స్‌లో సమోసా నం. 1
విటమిన్ మాత్రలు వేసుకునేవారు ఏదైనా చికిత్స కోసం డాక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు ముందే చెప్పాలి. ఎందుకంటే కొన్ని మాత్రలు ఆయా మందుల పనితీరును ప్రభావితం చేయొచ్చు.
హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ మోతాదును పెంచేందుకు కొన్ని మందులున్నప్పటికీ, నిత్యం తప్పనిసరి వ్యాయామం, రోజూ కొంతసేపు ఎండలో గడపటం, పొగ మానెయ్యటం, బరువు తగ్గటం వంటి జీవనశైలీ మార్పులు మంచి కొలెస్ట్రాల్ పెరగటానికి దోహదం చేస్తాయి.
టేబుల్ స్పూన్ ఎండబెట్టిన తులసి ఆకులను వేడినీటిలో వేసి, ఆ టీని రోజులో మూడుసార్లు తీసుకోండి. ఇది ఎసిటిక్ ఆమ్లంగా మారి, మూత్రపిండాలలో రాళ్ళను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది
డైటింగ్ పేరిట బరువు తగ్గాలని చెప్పి, షుగర్ కంట్రోల్ కావాలని చాలా మంది రాత్రి పూట అన్నంకు బదులుగా గోధుమ పిండితో తయారు చేసిన చపాతీలను తింటున్నారు.
నిద్ర గంటలు తగ్గినకొద్దీ మధుమేహం ముప్పు పెరుగుతుందని గత ఎనిమిదేళ్ల కాలంలో ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. ప్రస్తుత తాజా అధ్యయనంలో తొలిసారిగా నాణ్యత లేని నిద్ర కూడా మధుమేహం ముప్పును పెంచే అవకాశం ఉందని సూచిస్తోంది.
చిన్నప్పుడు బాగా ఆటలాడేవారు పెద్దయిన తర్వాత కూడా చురుకుగా ఉంటారు. స్థూలకాయం వల్ల వచ్చే డయాబెటిస్, హైబీపీ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
పిండి పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉండవు. కనుక పిండి పదార్థాలను పూర్తిగా తగ్గించాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.