Home » Food
రోజూ వ్యాయామం చేసేవారు బెల్లం పాలను తాగడం వల్ల కండరాలు పటిష్టంగా మారుతాయి. రోజూ శారీరక శ్రమ చేసే వారు కూడా ఈ పాలను తాగితే మేలు జరుగుతుంది.
రక్తంలో గ్లూకోజ్ లేదా చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా ముఖ్యం. గసగసాలలో కాల్షియం అధికంగా ఉంటుంది.
పురుషులతో పోలిస్తే మహిళలకు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా అవసరం ఉంటుంది. అందుకని 11 ఏళ్లు దాటినప్పటి నుంచి అమ్మాయిలు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.
నెలసరి సమయంలో కడుపునొప్పి, నడుం నొప్పి బాధిస్తున్నప్పుడు గోరువెచ్చని నీళ్లు తాగితే సమస్య తగ్గుముఖం పడుతుంది. ఉదయం పూట తాగడం వల్ల జీవక్రియల రేటు వృద్ధి చెందుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచే సి విటమిన్ ఒత్తిడి, ఆందోళనను కూడా అదుపులో ఉంచుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సిట్రస్ జాతికి చెందిన నిమ్మ, నారింజ, ద్రాక్ష, కివి పండ్ల నుంచి విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది.
సైనసైటిస్‌తో బాధపడుతున్న చాలా మంది చలికాలంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటారు. విశ్రాంతి లేకపోవడం, తలనొప్పిని అనుభవిస్తారు.
కందిపప్పు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. తక్కువ ధరకు లభిస్తుంది కాబట్టి సామాన్యులు దీనిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. కందిపప్పు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు ఉంటాయి కనుక వంకాయలను తినడం వల్ల ఆ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.
మధుమేహ రోగులకు రక్తంలో చక్కెర, కొవ్వు పదార్థాలు, ట్రై-గ్లిజరైడ్ల స్థాయిలు అధికంగా ఉంటాయి. దీంతో రక్తం చిక్కగా మారుతుంది.
ఒకరకంగా చెప్పాలంటే పెద్దప్రేగు యొక్క ప్రక్షాళన జరుగుతుంది. దాంతో శరీరం పోషకాలను గ్రహించడానికి, విషాన్ని వదిలించుకోవడానికి సహాయ పడుతుంది.