Home » Food
ఈ ధనురాసనం చేసే విధానాన్ని పరిశీలిస్తే.. ముందుగా ఆసనం మీద బోర్ల పడుకోవాలి, రెండు కాళ్ళను మడవాలి, చేతులతో చీలమండలను పట్టుకోవాలి.
పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే చామ దుంపలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. చామ దుంప జిగురుగా ఉంటుంది.
ఇందుకు గాను చేయాల్సిందల్లా మర్రి చెట్టు బెరడును బెత్తెడు ముక్కను తీసుకోవాలి. దానిని చిన్నిచిన్న ముక్కలుగా చేయాలి. ఆ ముక్కలను పెద్ద గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి.
ఎండాకాలంలో బాగా నానబెట్టిన చింతగింజలు తినడం వల్ల కడుపులో చల్లగా ఉంటుంది. చింతగింజల పొడిని రోజుకు రెండుసార్లు అరటీస్పూన్ చొప్పున పాలు, నీటితో చక్కెర కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
బిర్యానీ ఆకుల్లో ఫైటో న్యూట్రియెంట్స్ ఉండడంవల్ల వీటిని ప్రతిరోజు కషాయంగా తీసుకుంటే మన శరీరంలోని క్యాన్సర్ కారకాలతో సమర్థవంతంగా పోరాడతాయి.
పసుపును సోరియాసిస్ ఉన్న చోట కొబ్బరినూనె కలిపి పై పూతగా రాస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే పసుపు కలపిన ఆయింట్మెంట్లు మార్కెట్ లో లభిస్తున్నాయి.
మెంతులను వేయించి, పొడిచేసి గోరువెచ్చటి నీటితో కలిపి తాగడం ద్వారా కూడా వేడిని తగ్గించుకోవచ్చు. రోజూ రెండు కప్పులు తాటి బెల్లం కలిపిన నీళ్లను తాగడం ద్వారా కూడా శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు.
బఠాణీలు గ్లైసిమిక్ ఎక్కువ కలిగి ఉంటాయి. అందువలన డయాబెటిక్ రోగులు తప్పనిసరిగా బఠాణీలను తీసుకోవాలి. పచ్చి బఠానీలలో లెక్టిన్, ఫైబర్ వంటి యాంటీ న్యూట్రీయన్లు ఉంటాయి.
అల్లం మరియు వెల్లుల్లి రోగనిరోధక శక్తికి మాత్రమే కాకుండా బరువు తగ్గడానికి కూడా మంచివి. అల్లం మరియు వెల్లుల్లి జీర్ణవ్యవస్థకు మంచిది.
కొత్తిమీరలో యాంటీబ్యాక్టీరియల్ ,యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కొత్తిమీరలో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు, కండరాల నొప్పి నుండి విముక్తి పొందవచ్చు.