Home » Forest
వివిధ రాష్ట్రాల్లో గత ఏడు రోజుల్లో ఐదు పిల్లలతో సహా ఏడు పులులు మరణించాయి. ఒక పులి దీర్ఘకాల అనారోగ్యంతో మరణించింది. పులి పిల్లలు తల్లి నుండి విడిపోయిన తర్వాత ఆకలితో మరణించాయి. ఈ ఘటనలపై అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు....
ఈ అడవులు స్థానిక, ప్రాంతీయ వాతావరణాలను నియంత్రిస్తాయి, అధిక మొత్తంలో నీటిని నిల్వ చేస్తాయి, వర్షపాతాన్ని ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. అడవులను నరికివేయడం వల్ల స్థానిక ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, కరువు తీవ్రతరం అవుతుంది, పెద్ద మొత్తంలో కార్బన్ �
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రాలోని జైసల్మేర్‌లో ఒక యువతిని బలవంతంగా అడవిలోకి తీసుకెళ్లి అక్కడే పెళ్లి చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. యువతిని కిడ్నాప్ చేసిన వ్యక్తి.. అడవిలో నిప్పుపెట్టి, దాని చుట్టూ యువతిని �
ఎటు చూసినా దట్టమైన అడవి. కారు ప్రమాదంలో చిక్కుకుంది. బయటకు వెళ్లలేని పరిస్థితి. 5 రోజుల పాటు భయంకరమైన పరిస్థితుల్ని ఎదుర్కుని ప్రాణాలు దక్కించుకున్న ఆస్ట్రేలియన్ మహిళ స్టోరి చదవండి.
ఇటీవల కాలంలో జనావాసాల్లోకి పులులు తెగబడుతున్నాయి. సాధు జంతువులపై దాడి చేస్తున్నాయి. ఓ పులి, అడవి పిల్లి ఆవులపై దాడికి దిగితే ఏం జరిగిందో చూడండి.
మనం ఒక్కోసారి ఆ పని రాదు.. ఈ పని రాదు అంటాం. నిజానికి ఆ పని చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు నేర్చుకుని అయినా చేస్తాం.. రామచిలుక కొబ్బరి బొండాం వొలిచి నీరు త్రాగగలదా? రామచిలుక.. కొబ్బరిబొండమా? ఆశ్చర్యంగా ఉంది కదా.. చదవండి.
ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఎలుగుబంటి వెంబడించింది అనుకోండి. బతుకు జీవుడా అని పరుగులు పెట్టేస్తాం. సమయానికి ఎక్కడానికి అనువైన చెట్టు దొరికితే ప్రాణాలు దక్కుతాయి. లేదంటే అంతే. ఓ వ్యక్తిని వెంబడించిన ఎలుగుబంటి ముప్పు తిప్పలు పెట్టింది.
జంతువులకి మనం ఏదైనా నేర్పాలే కానీ తెలివిగా నేర్చేసుకుంటాయి. ఓ ఏనుగు అచ్చంగా మనుష్యుల్లాగే అరటిపండు తొక్క వొలుచుకుని తింటోంది. ఆ వీడియో చూసిన జనం తెలివైన ఏనుగు అని కితాబు ఇస్తున్నారు.
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో పెద్దపులి కనిపించింది. కొత్తపల్లి మండలంలో ముసలిమడుగు గ్రామ అడవి సమీపంలోని అడవి ముక్కల దగ్గర పెద్దపులి తారసపడింది. అటవీ ప్రాంతంలో పెద్దపులి రోడ్డు దాటుతుండగా గొర్రెల కాపరులు, వాహన దారులు చూశారు.
విద్యార్థిని అడవికి తీసుకెళ్లిన శంకర్‌తో పాటు మరో ఇద్దరు యువకులు ఇనుప రాడ్లు, బెల్టులతో విద్యార్థిని కొట్టారు. ఇరుగుపొరుగున ఉండే మహిళతో ఎందుకు మాట్లాడుతున్నాడని కొడుతున్న సమయంలో అన్నారట. కొట్టిన దెబ్బలో నిఖిల్ రెండు కాళ్లు, ఒక చేయి విరిగ