Home » Forest Department
అడవిలో దారి తప్పి గోతిలో పడిపోయిన ఏనుగు పిల్ల తన తల్లి కోసం అరుపులు పెడుతోంది. సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ సిబ్బంది వెంటనే ఘటనా స్ధలానికి చేరుకున్నారు.
‘‘ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో దొంగలు తయారయ్యారు. అన్నీ అమ్ముకుదొబ్బారు. ఒక్కచెట్టు అయినా ఉందా?’’ అంటూ అటవీ శాఖ అధికారులపై నిప్పులు చెరిగారు కేసీఆర్.(CM KCR On Floods)
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని బూజునూరు గ్రామ పెద్ద చెరువు సమీపంలో నిన్న సాయంత్రం చిరుతపులి సంచరించింది.
తాజాగా పులి.. తాడ్వాయి వైపు వెళ్లి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా వెళ్తే విశాఖ మన్యం వైపు చేరే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అటవీ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
గత 20 రోజులుగా కాకినాడ జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పులి తన స్ధావరాన్ని తరుచూగా మారుస్తోంది.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పోలవరపుపాలెం, పొడపాక గ్రామల మధ్య సంచంరించిన పులి ఇప్పుడు తన స్ధావరాన్ని మార్చింది.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో పెద్ద పులి సంచారంతో ప్రజలు భయంతో వణికి పోతున్నారు. ఒమ్మంగి, పోతులూరూ, మధ్య పంట పొలాల్లో పెద్దపులి తిరుగుతున్న వీడియోలు అటవీ శాఖ ఏర్పాటు చేసిని సీసీ కెమెరాలకు చిక్కాయి.
హర్యానాలో పోలీసులు, ఫారెస్ట్ అధికారులపైకి ఒక చిరుతపులి దాడి చేసింది. అందరిలాగా వారు పారిపోకుండా దానిపై ఎదురు దాడికి దిగి దాన్నిపట్టుకోవాలని చూశారు... కానీ పులి వారిని గాయ పరిచింది.
చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. ఎర్రచందనం అక్రమరవాణాకు పాల్పడుతున్న కారు అదుపు తప్పి ఇంట్లోకి దూసుకువెళ్ళింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
ప్రకాశం జిల్లా మార్టూరు మండలం కోలలపూడి కొండ, అద్దంకి మండలం జార్లపాలెం, కశ్యాపురం ప్రాంతాల్లో చిరుత పులి సంచారం కలకలం రేపింది. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఆయా ప్రాంతాలను అప్పట్లో పరిశీలించి వెళ్లారు.