Home » Forest Department
గూగుల్ మ్యాప్ ను పెట్టుకొని శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తున్న శివస్వాములు అడవిలో తప్పిపోయారు.
మాది మంచి ప్రభుత్వమే.. కానీ, మెతక ప్రభుత్వం కాదు. ఐఏఎస్ అధికారులకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని పవన్ హెచ్చరించారు.
డివిజనల్ పారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్ఓ) అజిత్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఐదు తోడేళ్లు పట్టుకున్నాం. మరో తోడేలును బంధించాల్సి ఉంది. త్వరలో దాన్నికూడా బంధిస్తామని తెలిపారు.
రైతుపై దాడి చేసి చంపి తినేసిన పులిని చంపేయాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం పక్షుల పెంపకంపై నిషేధాస్త్రం విధించింది. భారతీయ పక్షులైన చిలుకలు, కాకాటూ, మునియాలను ఇళ్లలో పెంచుకోవడాన్ని నిషేధిస్తూ పశ్చిమబెంగాల్ అటవీ శాఖ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి జ్యోతిప�
చిరుతను చూస్తే అందరూ పరుగులు పెడతారు. కానీ ఓ యువకుడు తనపై దాడి చేసిన చిరుతను ధైర్యంగా ఎదుర్కున్నాడు. అటవీ అధికారులకు అప్పగించాడు.
60 ఏళ్ల వయస్సులో ఓ ఏనుగు పదవీ విరమణ పొందింది. దీంతో ప్రభుత్వ అధికారులు దానికి సెల్యూట్ చేసిన ఘనంగా వీడ్కోలు పలికారు. అధికారుల గౌరవ వందనం స్వీకరించింది ఆ గజరాజు ..‘నిన్ను మర్చిపోలేం మిత్రమా’అంటూ వీడ్కోలు పలికారు.
తెలంగాణ అటవీశాఖలో భారీగా అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 17 మంది ఐఎఫ్ఎస్లు, 8 మంది డీఎఫ్ఓ అధికారులు బదిలీ అయ్యారు. నిర్మల్ జిల్లా అటవీ అధికారిగా (డీఎఫ్ఓ) సునీల్ హీరేమత్, పంచాయితీరాజ్ శాఖ జాయింట్ కమిషనర్గా (డీసీఎఫ్) ప్రదీప్ కుమార్, షెట్టి ఫారె�
విజయనగరం జిల్లాలో పెద్ద పులి సంచారం ప్రజలకు కంటిమీద కునుక లేకుండా చేస్తోంది.
రైలు కంపార్టుమెంట్లోకి దూరిన పాము కొద్దిసేపు ప్రయాణికుల్ని, రైల్వే అధికారుల్ని హడలెత్తించింది. పామును పట్టుకునేందుకు రైలును మధ్యలో ఆపి అధికారులు గంటసేపు తనిఖీలు నిర్వహించారు.