Massive Transfer Of Officers : తెలంగాణ అటవీశాఖలో భారీగా అధికారుల బదిలీలు..17 మంది ఐఎఫ్ఎస్‌లు, 8 మంది డీఎఫ్ఓలు
తెలంగాణ అటవీశాఖలో భారీగా అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 17 మంది ఐఎఫ్ఎస్‌లు, 8 మంది డీఎఫ్ఓ అధికారులు బదిలీ అయ్యారు. నిర్మల్ జిల్లా అటవీ అధికారిగా (డీఎఫ్ఓ) సునీల్ హీరేమత్, పంచాయితీరాజ్ శాఖ జాయింట్ కమిషనర్‌గా (డీసీఎఫ్) ప్రదీప్ కుమార్, షెట్టి ఫారెస్ట్ అకాడమీలో డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (డీసీఎఫ్)గా ప్రవీణ, సిద్దిపేట డీఎఫ్ఓగా కే.శ్రీనివాస్, హన్మకొండ-జనగామ డీఎఫ్ఓగా జే. వసంత నియామకం అయ్యారు.

Telangana Forest Department
Massive Transfer Of Officers : తెలంగాణ అటవీశాఖలో భారీగా అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 17 మంది ఐఎఫ్ఎస్‌లు, 8 మంది డీఎఫ్ఓ అధికారులు బదిలీ అయ్యారు. నిర్మల్ జిల్లా అటవీ అధికారిగా (డీఎఫ్ఓ) సునీల్ హీరేమత్, పంచాయితీరాజ్ శాఖ జాయింట్ కమిషనర్‌గా (డీసీఎఫ్) ప్రదీప్ కుమార్, షెట్టి ఫారెస్ట్ అకాడమీలో డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (డీసీఎఫ్)గా ప్రవీణ, సిద్దిపేట డీఎఫ్ఓగా కే.శ్రీనివాస్, హన్మకొండ-జనగామ డీఎఫ్ఓగా జే. వసంత నియామకం అయ్యారు.
ములుగు డీఎఫ్ఓగా కిష్టాగౌడ్, యాదాద్రి భువనగిరి డీఎఫ్ఓగా పద్మజారాణి, నిజామాబాద్ డీఎఫ్ఓగా వికాస్ మీనా, రంగారెడ్డి డీఎఫ్ఓగా జాదవ్ రాహుల్ కిషన్, నాగర్ కర్నూల్ డీఎఫ్ఓగా జీ. రోహిత్, మంచిర్యాల డీఎఫ్ఓగా శివ్ ఆశీష్ సింగ్, ఖమ్మం డీఎఫ్ఓగా సిద్దార్థ్ విక్రమ్ సింగ్, సంగారెడ్డి డీఎఫ్ఓగా సీ. శ్రీధర్ రావు, చార్మినార్ సర్కిల్ ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్ఓగా వీ. వెంకటేశ్వర రావును బదిలీ చేశారు.
Government Jobs : కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 10 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీ
మున్సిపల్ శాఖ అడిషనల్ డైరెక్టర్‌గా ఎం.అశోక్ కుమార్, ఆమనగల్ ఫారెస్ట్ డివిజనల్ అధికారిగా వేణుమాధవ రావు, వికారాబాద్ డీఎఫ్ఓగా డీవీ రెడ్డి, సూర్యాపేట డీఎఫ్ఓగా వీ. సతీష్ కుమార్, సూర్యాపేట డీఎఫ్ఓ ముకుంద్ రెడ్డిని ఎక్సైజ్ శాఖలో డీసీఎఫ్‌గా నియమించారు. అలాగే అరణ్య భవన్‌లో డీసీఎఫ్ (ఐటీ)గా శ్రీలక్ష్మిని నియమించారు.