Home » Forest Range Officer Srinivasa Rao
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్యతో పోడు భూముల ఘర్షణ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్నా....హక్కులు పొందలేకపోతున్నామన్న గిరిజనుల, గుత్తికోయల ఆవేదన చెందుతోంటే... పోడు భూములు పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్న అటవీ �