Home » former minister Narayana
ఓటుకు కోట్లు కేసు తెలంగాణ ఏసీబీ రిపోర్టులో చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావించారని రామకృష్ణారెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణ సతీమణి పేరును చేర్చింది సీఐడీ. ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.
మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణపై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ..
వారం రోజులుగా కొన్ని వీడియోలో ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్టు చేస్తున్నారని చెప్పారు. తనకు, తన కుటుంబ పరువుకు భంగం కలిగించడం అభ్యంతరకరంగా ఉందన్నారు.
ఈ మేరకు ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. వీడియో రూపంలోనే తన ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబసభ్యుల ఇళ్లలో ఏపీ సీఐడీ సోదాలు జరుగుతున్నాయి. సీఐడీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కొండాపూర్ లోని మాజీ మంత్రి నారాయణ నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. సొదాలపై నిన్న(శుక్రవారం) సీఐడీ అధికారులు క్లారిటీ ఇచ
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ రెండో కుమార్తె నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, మాదాపూర్, కొండాపూర్ శరణి నివాసంలో ఏక కాలంలో సీఐడీ అధికారుల తనిఖీలు చేశారు.
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్ కేసులో అరెస్టైన మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు నారాయణకు బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బెయిల్పై అప్పీలుకు వెళ్తామని పోలీస్ శాఖ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. అమరావతి అసైన్డ్ల్యాండ్ కేసులో సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.
మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో నోటీసులను సీఐడీ అధికారులు అందించారు.