-
Home » Four Injured
Four Injured
Road Accident : దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జీపై డివైడర్ ను ఢీకొని పల్టీలు కొట్టిన కారు
మధ్యాహ్నం 3.30 గంటలకు దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జీ పై కారు డ్రైవర్ రాజేశ్ అదుపు తప్పడంతో వాహనం డివైడర్ ను ఢీకొట్టింది. అనంతరం పల్టీలు కొట్టి కారు బోల్తా పడింది.
Road Accdent : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
ప్రమాదవశాత్తు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బస్సు బళ్లారి నుండి నెల్లూరు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
Road Accident : ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి
అంత్యక్రియలకు వెళ్లివస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరగడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన బీహార్లోని జుమైలో మంగళవారం చోటుచేసుకుంది.
Hyderabad : ఘోరరోడ్డు ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు
నగరంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. హైదర్ షాకోట్ ప్రధాన రహదారిపై కారు బీభత్సం సృష్టించింది.
Running Train : తీవ్ర విషాదం.. ఏపీ వెళ్లే రైలు కాదని దూకేశారు.. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
యూపీలోని ఝాన్సీ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కంగారు ప్రాణాల మీదకు తెచ్చింది. ఒకరి ప్రాణం తీసింది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
రెండు కుటుంబాల్లో PubG చిచ్చు..కాల్పులు..నలుగురికి గాయాలు
PUBG GAME రెండు కుటుంబాల్లో చిచ్చు పెట్టింది. ఆడుకుంటున్న యువకుల మధ్య చెలరేగిన వివాదం చిలికిచిలికి గాలి వానగా మారింది. రెండు కుటుంబాల మధ్య ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడింది. తుపాకులు ఎక్కు పెట్టారు. కాల్పులకు తెగబడ్డారు. అంతేగాదు..కర్రలతో కొట్టుకున�