Home » Free aadhaar update
Aadhaar Update : ఆధార్ కార్డు అడ్రస్ మార్చుకోవాలా? ఈ నెల 14 వరకు ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ అప్డేట్ చేయకపోతే ఈ ప్రయోజనాలు పొందలేరు.
New Rules : వచ్చే జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. క్రెడిట్ కార్డు నుంచి ఆధార్ కార్డు వరకు 5 ముఖ్యమైన విషయాలివే..
Free Aadhaar Update : యూఐడీ హోల్డర్లు ఎలాంటి ఫీజు లేకుండా తమ ఆధార్ కార్డ్ అప్డేట్ చేసేందుకు సెప్టెంబర్ 14 వరకు గడువు విధించింది. (myAadhaar) పోర్టల్లో ఆధార్ కార్డ్ ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.
Aadhaar Card Update : యూఐడీఏఐ డిసెంబర్ 14 వరకు ఉచిత ఆన్లైన్ ఆధార్ అప్డేట్లను చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఆధార్ వివరాలను అప్డేట్ చేయడం తప్పనిసరి.