-
Home » Free Current
Free Current
ఏపీలో ఉచిత కరెంట్‌కు ప్రభుత్వం పచ్చజెండా.. ఎవరెవరికంటే..
విశాఖలో 5 ఎకరాల్లో రూ.172 కోట్లతో యూనిటీ మాల్ నిర్మిస్తున్నాం. ఎమ్మిగనూరు, రాయదుర్గం, మైలవరం, పామిడిలోనూ టెక్స్ టైల్స్ పార్కులు నిర్మిస్తున్నాం.
తెలంగాణలో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు రాబోతున్నాయా? దీనికి కారణం ఎవరు?
స్మార్ట్ మీటర్లు పెడితే ప్రతి నెల రైతులు ఎంత విద్యుత్తు వినియోగించుకున్నారో లెక్కలు తీస్తారు. ఆ తరువాత మెల్లమెల్లగా విద్యుత్ బిల్లులు వసూలు చేసే ప్రమాదం పొంచి ఉందన్న చర్చ జరుగుతోంది.
ఆరోజు నుంచే ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్..
మరో రెండు గ్యారంటీల అమలుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది.
ఆరోజు నుంచే ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్.. తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్
ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారందరికీ లబ్ది జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
కొడంగల్ ప్రజలు గుండెల్లో హత్తుకుని ఆదరించడంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడగలిగా. ఆనాడు పార్లమెంటులో నోరు లేకపోయినా.. పాలమూరులో ఊరు లేకపోయినా కేసీఆర్ ను గెలిపించారు.
విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై సీఎం రేవంత్ సీరియస్, సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించొద్దని ఆదేశం
విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాచిపెట్టడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఉచిత విద్యుత్‌పై కేసీఆర్‌కు రేవంత్ సవాల్
ఉచిత విద్యుత్‌పై కేసీఆర్‌కు రేవంత్ సవాల్
నిరూపిస్తే.. ఎన్నికల్లో పోటీ చేయం- రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
Revanth Reddy Challenge : మీ నామినేషన్ల ఉపసంహరణ కూడా మేము అడగటం లేదు. కేవలం క్షమాపణ చెబితే చాలు.
Revanth Reddy : కేసీఆర్, కేటీఆర్ వెయ్యి కోట్లు లంచం తీసుకున్నారు.. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా- రేవంత్ రెడ్డి
ప్రతీ ఏటా 16వేల కోట్లు కొనుగోలు ఖర్చు చూపిస్తున్నారు. ప్రతీ ఏటా రూ.8వేల కోట్లు దోచుకుంటున్నారు. (Revanth Reddy)